కొత్తపల్లి (నర్వ): కూర్పుల మధ్య తేడాలు

చి robot: adding template
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[మహబూబ్ నగర్]] జిల్లా, [[నర్వ (మహబూబ్‌నగర్ జిల్లా మండలం)|నర్వ]] మండలానికి చెందిన గ్రామము.
కొత్తపల్లి గ్రామంలో 1500 జనాభా కలదు, కొత్తపల్లి మరియు లక్కర్ దొడ్డి రెండు గ్రామాలు కలిసి ఒక గ్రామపంచాయితి. కొత్తపల్లి గ్రామంలో ఆంజనేయదేవాలయం అంచున పాఠశాల కలదు. ఒక పెద్ద రావి చెట్టు కలదు. విద్యా విషయంలో చాలా వెనుకబడినది, ప్రస్తుతం ఈ గ్రామంలో బూపని ఆంజనేయులు తండ్రి బూపని హన్మంతు, కె. ఆంజనేయులు తండ్రి కతలప్ప, చంద్ర శేఖర్ తండ్రి దాసప్ప, బి.మహేశ్ కుమార్ తండ్రి శ్రీనివాస్ రెడ్డి , రవి తండ్రి కుర్మన్న వీళ్ళు పై చదువులు కొనసాగిస్తూన్నారు. చాలా వరకు పదో తరగతి వరకే చదివి అనేక ఇబ్బందుల వల్ల పై చదువులు చదవలేక పోయారు. బాలికల విషయంలో ఒక్కరు కూడా పై చదువులు లేవు.
ముఖ్య విషయం :- బాలకార్మికులు చాలా వున్నరు.
 
 
"https://te.wikipedia.org/wiki/కొత్తపల్లి_(నర్వ)" నుండి వెలికితీశారు