కె. రాఘవేంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తెలుగు సినీ రంగములో ''దర్శకేంద్రుడు'' అని పిలువబడే శతాధిక చిత్రాల [[తెలుగు సినిమా]] దర్శకుడు'''కోవెలమూడి రాఘవేంద్రరావు''' లేదా '''కె. రాఘవేంద్ర రావు'''. ఆయన [[మే 23]], [[1942]] తేదీన [[కృష్ణా జిల్లా]], [[కంకిపాడు]] మండలానికి చెందిన [[కోలవెన్ను]] గ్రామంలో జన్మించాడు. [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]], [[విజయశాంతి]], రాధ, [[రమ్యకృష్ణ]], [[రవళి]] లాంటి కథానాయికలకు ఎందరికో మంచి సినీ జీవితాన్ని ప్రసాదించిన ఈ దర్శకేంద్రుడు తన సినీ జీవితాన్ని [[శోభన్ బాబు]] నటించిన [[బాబు]] అనే విజయవంతమైన చిత్రంతో ప్రారంభించాడు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాడు. "హిమ్మత్-వాలా", "తోఫా" లాంటి విజయవంతమైన హిందీ సినిమాలకు దర్శకత్వం వహించి బాలీవుడ్ లో తన సత్తా చాటాడు. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి చిత్రాలు తీశాడు.
 
==కె. రాఘవేంద్ర రావు సినిమాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/కె._రాఘవేంద్రరావు" నుండి వెలికితీశారు