కొత్తపల్లి (నర్వ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వికీకరణ
పంక్తి 1:
[[మహబూబ్ నగర్]] జిల్లా, [[నర్వ (మహబూబ్‌నగర్ జిల్లా మండలం)|నర్వ]] మండలానికి చెందిన గ్రామము.
కొత్తపల్లి గ్రామంలో 1500 జనాభా కలదు, కొత్తపల్లి మరియు లక్కర్ దొడ్డి రెండు గ్రామాలు కలిసి ఒక గ్రామపంచాయితి. కొత్తపల్లి గ్రామంలో ఆంజనేయదేవాలయం అంచున పాఠశాల కలదు. ఒక పెద్ద రావి చెట్టు కలదు. విద్యా విషయంలో చాలా వెనుకబడినది, ప్రస్తుతం ఈ గ్రామంలో బూపని ఆంజనేయులు తండ్రి బూపని హన్మంతు, కె. ఆంజనేయులు తండ్రి కతలప్ప, చంద్ర శేఖర్ తండ్రి దాసప్ప, బి.మహేశ్ కుమార్ తండ్రి శ్రీనివాస్ రెడ్డి , రవి తండ్రి కుర్మన్న వీళ్ళు పై చదువులు కొనసాగిస్తూన్నారు. చాలా వరకు పదో తరగతి వరకే చదివి అనేక ఇబ్బందుల వల్ల పై చదువులు చదవలేక పోయారు. బాలికల విషయంలో ఒక్కరు కూడా పై చదువులు లేవు.
ముఖ్య విషయం :-గ్రామములో బాలకార్మికులు చాలా వున్నరుఉన్నారు.
==వ్యవసాయం, పంటలు==
వవ్యసాయం :- వేరుశెనగ, ఆముద, కంది పంటలు ఎక్కువగా పండిస్తారు.
గ్రామములో పండించే ముఖ్యపంటలు [[వేరుశెనగ]], [[ఆముదము]], [[కందులు]].
ముఖ్య వవ్యసాయదారులు :- ముక్కిడి కతలప్ప, కుర్మన్న తండ్రి నెంబర్ సవరప్ప, లింగారెడ్డి, కుర్వ బాలప్ప
 
 
"https://te.wikipedia.org/wiki/కొత్తపల్లి_(నర్వ)" నుండి వెలికితీశారు