రేఖా అండ్ మురళి ఆర్ట్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''రేఖా అండ్ మురళి ఆర్ట్స్''' (Rekha and Murali Arts) ప్రముఖ రంగస్థల మరియు సినిమా నిర్మాణ సంస్థ. దీనికి ముఖ్యమైన అధిపతి ప్రముఖ నటుడు [[పద్మనాభం (నటుడు)|పద్మనాభం]]. వీరి మొదటి చిత్రం 1965లో నిర్మించిన [[దేవత (1965 సినిమా)|దేవత]]. రేఖ వల్లం నరసింహరావు గారి అమ్మాయి మరియు మురళి పద్మనాభం గారి అబ్బాయి. ఇద్దరి పేర్లు కలిపి ఈ సంస్థ పేరును నిర్ణయించారు.
 
ఈ సంస్థ మొదట నాటక ట్రూపుగా ప్రారంభమైనది. తర్వాత కాలంలో సినీ నిర్మాణంలో ప్రవేశించారు. దీనిలో స్నేహితులు [[వీటూరి]], [[వల్లం నరసింహారావు]], పద్మనాభం గారి తమ్ముడు పురుషోత్తం, సంగీత దర్శకులు [[ఎస్.పి.కోదండపాణి]] దర్శకులు [[కె.హేమాంబరధర రావుహేమాంబరధరరావు]], నటులు పెరుమాళ్ళు, దండు వెంకటరాజు మరియు కేశవరామ్ లు భావస్వాములు.<ref>[http://www.telugucinema.com/c/publish/movieretrospect/SreeSreeSreemaryaadaraamanna_retro_printer.php శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినీ వివరాలలో పద్మనాభం.]</ref>
 
==నిర్మించిన సినిమాలు==