శాంతి స్వరూప్ భట్నాగర్: కూర్పుల మధ్య తేడాలు

377 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
చి
ఒక చిన్న సమాచారం చేర్పు
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: ml:ശാന്തി സ്വരൂപ്‌ ഭട്‌നഗർ)
చి (ఒక చిన్న సమాచారం చేర్పు)
|footnotes =
}}
'''శాంతి స్వరూప్ భట్నాగర్''' ([[ఫిబ్రవరి 21]], [[1894]] – [[జనవరి 1]], [[1955]]) ప్రసిద్ధిగాంచిన భారతీయ శాస్త్రవేత్త. భట్నాగర్ ను భారత పరిశోధన శాలల పితామహుడిగా అభివర్ణిస్తారు. బ్రిటీష్ ఇండియాలోని షాపూర్ (ఇప్పుడు పాకిస్థాన్ లో ఉంది)లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి బొమ్మలు, యంత్ర పరికరాలు చేయటంలో ఆసక్తి కనబరిచేవాడు.
 
వీరి పరిశోధనలు ఎక్కువగా పారిశ్రామిక రసాయనాలపై జరిగింది. ఆయన శాస్త్రీయ పరిశోధనకు 1941లో బ్రిటన్ ప్రభుత్వం [[సర్]] బిరుదును ప్రదానం చేసింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/493270" నుండి వెలికితీశారు