"యతి" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  10 సంవత్సరాల క్రితం
చివరి పాదంలో మొదటి అక్షరం "న". యతిస్థానంలోని అక్షరం "భ". ఈ రెండు హల్లులకీ యతి చెల్లదు. కానీ, "భ"ముందు పదం "నొసగున్"లో "న్" ఉంది కాబట్టి, దానికి "న"తో యతి చెల్లుతుంది.
 
* యతిస్థానంలో సంధి జారిగినప్పుడు, సాధారణంగా సంధి జరగకముందు ఉన్న అక్షరంతోనే యతిమైత్రి జరుగుతుంది. ఉదాహరణకు, ఈ కింద పద్యంలో రెండు, నాలుగు పాదాలు గమనించండి:<blockquote>
<blockquote>అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా <br />
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా <br />
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా <br />
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/493338" నుండి వెలికితీశారు