"పసునూరు శ్రీధర్ బాబు" కూర్పుల మధ్య తేడాలు

== ==
 
== శీర్షిక పాఠ్యం ==
==వృత్తి జీవితం==
లా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత 1992లో కొన్ని రోజుల పాటు [[హై కోర్టు]]లో ప్రాక్టీసు చేసినా, అందులో తాను ఇమడలేనని భావించి తన ప్రవృత్తినే వృత్తిగా మార్చుకునేందుకు 1993లో హైదరాబాద్ లోని [[ఆంధ్రభూమి]] దినపత్రికలో సబ్ ఎడిటర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించారు. రెండేళ్ళు ఆంధ్రభూమిలో పని చేసిన తరువాత ఇండియా టుడే తెలుగు పత్రికలో సబ్ ఎడిటర్ గా ఎంపికయ్యారు. 1995 ప్రారంభం నుంచి 2008 నవంబర్ వరకు పధ్నాలుగేళ్ళు [[ఇండియా టుడే]]కు ఎన్నో విశిష్ట కథనాలు అందించి, కవిగానే కాకుండా పాత్రికేయునిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 2008 నవంబర్ చివరి వారంలో ఆ ఏడాది కొత్తగా ప్రారంభమైన 24 గంటల వార్తా చానల్ హెచ్.ఎం.టి.విలో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరారు. ప్రస్తుతం హెచ్.ఎం.టి.విలో బాధ్యతాయుతమైన హోదాలో కొనసాగుతున్నారు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/493579" నుండి వెలికితీశారు