వట్టివేరు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: th:หญ้าแฝก
చి యంత్రము మార్పులు చేస్తున్నది: en:Chrysopogon zizanioides; cosmetic changes
పంక్తి 17:
'''వట్టివేరు''' (Vetiver) అనే గడ్డి మొక్క [[పోయేసి]] కుటుంబానికి చెందినది.
 
== లక్షణాలు ==
* నునుపుగా ఉన్న కణుపులతో సమూహాలుగా ఏర్పడిన తృణకాండం గల గుల్మం.
* సన్నగా భల్లాకారంలో ఉన్న పత్రదళాలు.
* దీర్ఘవృత్తాకారంలో ఉన్న శాఖాయుత కంకుల్లో అమరిన జంట చిరుకంకులు.
 
== ఉపయోగాలు ==
* వట్టివేరు [[చాపలు]] వేసవి కాలంలో గుమ్మానికి, కిటికీలకు వేలాడదీసి వాటిపై నీరు చల్లుతూ ఉంటే గదిలో మంచి సువాసనభరితమైన వాతావరణంతో చల్లగా ఉంటుంది.
* వట్టివేరు నుండి తీసిన [[నూనె]]తో మర్ధనా చేయడం వలన ఒంటి నొప్పులు తగ్గుతాయి.
 
[[వర్గం:పోయేసి]]
 
[[en:VetiverChrysopogon zizanioides]]
[[ta:வெட்டிவேர்]]
[[ml:രാമച്ചം]]
"https://te.wikipedia.org/wiki/వట్టివేరు" నుండి వెలికితీశారు