పసుపులేటి కన్నాంబ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
{{సమాచారపెట్టె వ్యక్తి
ప్రసిద్ద రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న '''కన్నాంబ''' పూర్తి పేరు '''పసుపులేటి కన్నాంబ'''.
| name = పసుపులేటి కన్నాంబ
[[బొమ్మ:telugucinema_kannamba.JPG|right|thumb|అలనాటి మేటినటి కన్నాంబ [http://www.telugupeople.com/] ]]
| residence = [[మద్రాసు]]
| other_names =
| image = telugucinema_kannamba.JPG
| imagesize =
| caption = అలనాటి మేటి నటి - కన్నాంబ
| birth_name =
| birth_date = 1912
| birth_place = [[కడప]], [[ఉమ్మడి మద్రాసు రాష్ట్రం]]
| native_place = [[కడప]]
| death_date = [[మే 7]], [[1964]]
| death_place = [[మద్రాసు]]
| death_cause =
| known =
| occupation = రంగస్థల, చలనచిత్ర నటి మరియు గాయని
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = [[హిందూ మతం]]
| spouse = [[కడారు నాగభూషణం]]
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
ప్రసిద్ద రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న '''కన్నాంబ''' పూర్తి పేరు '''పసుపులేటి కన్నాంబ'''.
[[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఏలూరు]] లో [[1912]] లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో 1935లో [[హరిశ్చంద్ర]] తెలుగు చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో "ద్రౌపది"గా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది. సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త [[కడారు నాగభూషణం]], ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు తెలుగులోను , తమిళ, కన్నడ భాషలలోను నిర్మించారు.
 
"https://te.wikipedia.org/wiki/పసుపులేటి_కన్నాంబ" నుండి వెలికితీశారు