"సచిన్ టెండుల్కర్" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (యంత్రము కలుపుతున్నది: pnb:ٹنڈولکر)
ఫిబ్రవరి 24, 2010 న దక్షిణాఫ్రికాతో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ లో సచిన్ 200 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు.
== బాల్యం, కుటుంబ జీవితం ==
సచిన్ టెండుల్కర్ ముంబాయి (పూర్వపు [[బొంబాయి]]) లోని సరస్వతి బ్రాహ్మణ కుటుంబంలో [[ఏప్రిల్ 24]], [[1973]] న జన్మించాడు. తండ్రి రమేష్ మరాఠీ నవలా రచయిత. [[1995]] లో [[గుజరాత్]] పారిశ్రామికవేత్త ఆనంద్ మెహతా కూతురు [[అంజలి]] ని వివాహం చేసుకునాడు. వారికి ఇద్దరు సంతానం. సారా (జననం [[అక్టోబర్ 12]], [[1997]]) మరుయుమరియు అర్జున్ (జననం [[సెప్టెంబర్ 23]], [[1999]].<ref>[http://content-www.cricinfo.com/india/content/story/83995.html]</ref>
 
== క్రీడా జీవితం ==
=== ప్రారంభ రోజులు ===
10,646

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/494750" నుండి వెలికితీశారు