సచిన్ టెండుల్కర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
ఫిబ్రవరి 24, 2010 న దక్షిణాఫ్రికాతో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ లో సచిన్ 200 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు.
== బాల్యం, కుటుంబ జీవితం ==
సచిన్ టెండుల్కర్ ముంబాయి (పూర్వపు [[బొంబాయి]]) లోని సరస్వతి బ్రాహ్మణ కుటుంబంలో [[ఏప్రిల్ 24]], [[1973]] న జన్మించాడు. తండ్రి రమేష్ మరాఠీ నవలా రచయిత. [[1995]] లో [[గుజరాత్]] పారిశ్రామికవేత్త ఆనంద్ మెహతా కూతురు [[అంజలి]] ని వివాహం చేసుకునాడు. వారికి ఇద్దరు సంతానం. సారా (జననం [[అక్టోబర్ 12]], [[1997]]) మరియు అర్జున్ (జననం [[సెప్టెంబర్ 23]], [[1999]].<ref>క్రిక్‌ఐన్ఫో వెబ్సైటులో [http://content-www.cricinfo.com/india/content/story/83995.html సచిన్ టెండుల్కర్‌కు కొడుకు పుట్టిన వార్త.], మార్చి 9, 2010న సేకరించారు.</ref>
 
== క్రీడా జీవితం ==
"https://te.wikipedia.org/wiki/సచిన్_టెండుల్కర్" నుండి వెలికితీశారు