ఆవులింత: కూర్పుల మధ్య తేడాలు

25 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
చి
యంత్రము కలుపుతున్నది: eu:Aharrausi; cosmetic changes
చి యంత్రము కలుపుతున్నది: tl:Hikab
చి యంత్రము కలుపుతున్నది: eu:Aharrausi; cosmetic changes
పంక్తి 1:
[[Imageఫైలు:Ducreuxyawn.jpg|thumb|200px|right|[[Joseph Ducreux]] pandiculating; self-portrait ca 1783]]
 
'''ఆవులింత''' (Yawn) [[నిద్ర]] వచ్చేముందు జరిగే అసంకల్పిత చర్య. ఆవులించినప్పుడు మనం చెవులు రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత సమయం తర్వాత విడిచిపెడతాము. ఆవులించినప్పుడు ఒళ్ళు విరుచుకుంటే దానిని పాండిక్యులేషన్ (Pandiculation) అంటారు.<ref name=pandiculate>[http://www.medterms.com/script/main/art.asp?articlekey=4752 MedOnline.net term] pandiculate</ref>
 
సామాన్యంగా అలసిపోయినప్పుడు, శారీరకమైన లేదా మానసికమైన ఒత్తిడికి లోనయినప్పుడు, ఏమీ తోచనప్పుడు ఆవులింతలు వస్తాయి. మానవులలో ఆవులింతలు ఒక విధమైన అంటువ్యాధి వంటివి. అనగా ఆవులించే వ్యక్తిని చూసినా లేదా ఆవులించడం గురించి ఆలోచించినా ఇవి ఎక్కువగా వస్తాయి.<ref>Camazine, Deneubourg, Franks, Sneyd, Theraulaz, Bonabeau, ''Self-Organization in Biological Systems'', [[Princeton University Press]], 2003. ISBN 0-691-11624-5, ISBN 0-691-01211-3 (pbk.) p. 18.</ref> ఆవులింతలు [[చింపాంజీ]] లలో మరికొన్ని జంతువులలో కూడా కనిపిస్తాయి.
పంక్తి 7:
ఆవులింతలకు ప్రధానమైన కారణం [[మెదడు]] యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడం అని గుర్తించారు.<ref>{{Cite web|url=http://dsc.discovery.com/news/2008/12/15/yawn-brain-head.html |title=Discovery News |accessdate=2008-12-15}}</ref> ముందుగా భావించినట్లు [[ఆక్సిజన్]] సరఫరా తక్కువ కావడం అన్నది నిర్ధారించలేకపోయారు.<ref name=Provine2005>{{cite journal |title=Yawning |author=Provine RR |journal=American Scientist |year=2005 |volume=93 |issue=6 |pages=532 |doi=10.1511/2005.6.532 |url=http://www.americanscientist.org/template/AssetDetail/assetid/47361}}</ref> నిజానికి ఆవులించినప్పుడు శరీరానికి ఆక్సిజన్ తక్కువగా అందడమే.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
పంక్తి 22:
[[de:Gähnen]]
[[es:Bostezo]]
[[eu:Aharrausi]]
[[fa:خمیازه]]
[[fi:Haukottelu]]
22,163

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/495150" నుండి వెలికితీశారు