వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
:: ఆయా ప్రాంతపు వికీమీడియా విభాగాలు ఒక భాషా వికీపీడియాపై కేంద్రీకృతమై అభివృద్ధి చెందాయి. భారతదేశంలో ఒకే సంఘటిత భాషంటు లేకపోవటం వలన భారతీయ వికీ సమాజమంతా సంఘటితమై వికీమీడియా భారతవిభాగం ఏర్పడ్డానికి పెద్ద మద్దతు కూడగట్టుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ఇది ఎంతగా సఫలీకృతమౌతుందో కొంత ప్రశ్నార్ధకమే అయినా, సరైన దిశలో ఒక చిన్న అడుగు. అందులో తెలుగు వికీపీడియన్లు కూడా పాల్గొనటం ఆనందదాయకం. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 00:28, 11 మార్చి 2010 (UTC)
:: ఇంగ్లీషు వికీ పెరుగుదల తగ్గు ముఖం పట్టటంతో, వీక్షణల వృద్ధిలో మన భారతీయభాషలు ముందంజలో వుండడంతో, ఈ ప్రయత్నానికి అన్ని చోట్లనుండి మద్దతుంది. ముందు ముందు భాషా వికీ సంఘాలు ఏర్పాటుకు వీలవుతుంది. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 04:08, 11 మార్చి 2010 (UTC)
:::మీ అందరి మద్దతు చాలా అవసరం, కావున దయయుంచి శనివారం సాయంత్రంలోగా [http://meta.wikimedia.org/wiki/Talk:Wikimedia_India/MoA ఇక్కడ] మీ మద్దతు తెలుపగలరు - మీ మద్దతు మాత్రమే కాదు, అభ్యంతరాలు, ఇతర వ్యాఖ్యలు కూడా తెలుపగలరు. ధన్యవాదాలు. --[[వాడుకరి:Gurubrahma|Gurubrahma]] 04:03, 12 మార్చి 2010 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు