ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: fa:موسسات فن‌آوری هندوستان
Added Latest information
పంక్తి 1:
[[బొమ్మ:IIT-locations.svg|right|thumb|270px|ఐఐటీలు ఉన్న ప్రాంతాలు]]
'''ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ''' (ఐఐటీ)లు (Indian Institute of Technology) భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థలు. ప్రస్తుతం భారతదేశంలో ఏడుపదిహేను ఐఐటీలు ఉన్నాయి. వీటన్నింటికీ స్వయంప్రతిపత్తి అధికారాలు ఉన్నాయి. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడ్డ ఈ కళాశాలలకు భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యతను కల్పించింది. ఐఐటీలు ప్రాథమికంగా శాస్త్రవేత్తలనూ, ఇంజనీర్లనూ సమాజం యొక్క ఆర్థిక స్థితిగతులనూస్థితిగతులను మెరుగుపరచడానికి ఏర్పరచబడ్డాయి. ఐఐటీ విద్యార్థులనువిద్యార్థులు సాధారణంగా ఐఐటియన్లుగా వ్యవహరించబడతారు.
 
వీటిన స్థాపించిన తేదీల ప్రకారం చూస్తే, [[ఖరగ్ పూర్]], [[ముంబై]], [[చెన్నై]], [[కాన్పూర్]], [[ఢిల్లీ]], [[గౌహతి]], [[రూర్కీ]] వరసలో ఏర్పరచబడ్డాయి. కొన్ని ఐఐటీలు [[యునెస్కో]], [[జర్మనీ]], [[అమెరికా]], [[సోవియట్ యూనియన్]] సహకారంతో ప్రారంభించబడ్డాయి. 2008లో [[హైదరాబాద్]], [[రాజస్తాన్]], [[భువనేశ్వర్]], [[పాట్నా]], [[గాంధీనగర్]], [[పంజాబ్]]లలో కొత్త ఐఐటీలు ఏర్పరచబడ్డాయి. 2009లో [[హిమాచల్ ప్రదేశ్]] రాష్ట్రం [[మండి]]లో మరియు [[ఇండోర్]]లో మరో రెండు కొత్త ఐఐటీలు స్థాపించబడ్డాయి.
 
ఐఐటిలలో చదివిన విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండి, ఆయా రంగాలలో తమదైన ముద్ర వేశారు. వీటికున్న స్వయంప్రతిపత్తి అధికారం వలన ఇవి ఇతర భారతీయ యూనివర్సిటీల్లో ఇచ్చే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (BE) కాక (B.Tech) డిగ్రీని బ్యాచిలర్ విద్యార్థులకు అందజేస్తాయి. ఐఐటీలు విజయవంతం కావడంతో , వీటిని పోలిన, ఐఐఎమ్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్), ఎనైటీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఐఐఐటీ మొదలైన సంస్థలు కూడా ప్రారంభించేందుకు వీలు కలిగింది.
 
==ఐఐటీ సంస్థలు==
ప్రస్తుతం ఉన్న ఏడు ఐఐటీలు [[ఖరగ్‌పూర్]], [[ముంబై]], [[చెన్నై]], [[కాన్పూర్]], [[ఢిల్లీ]], [[గౌహతి]], [[రూర్కీ]] లో ఉన్నాయి. ఇప్పుడున్న ప్రణాలిక ప్రకారం [[బీహార్]], [[ఆంధ్రప్రదేశ్]], [[రాజస్థాన్]] రాష్ట్రాలలో కూడా ఐఐటీలు స్థాపిస్తే మొత్తం సంఖ్య 10కి చేరుకుంటుంది. అన్నీ సంస్థలకూ స్వయంప్రతిపత్తి అధికారాలు ఉండటం వలన వాటి సిలబస్పాఠ్యప్రణాళికలను అవే రూపొందించుకుంటాయి.
 
మొట్ట మొదటిదైన [[ఐఐటీ]] [[ఖరగ్‌పూర్]] ని [[1951]] లో [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రానికి చెందిన [[కలకత్తా]] కు దగ్గరలో ఉన్న ఖరగ్‌పూర్ లో స్థాపించారు. ఇది 2,100 ఎకరాల సువిశాల విస్తీర్ణం కలిగినది. మొత్తం 29 విభాగాలు ఉన్నాయి. ఇందులో 450 అధ్యాపకులు, 2,200 మంది ఉద్యోగులు, 3,000 అండర్ గ్రాడ్యుయేట్లు మరియు 2,500 పోస్టు గ్రాడ్యుయేట్లు ఉంటారు. ఇక్కడున్న కేంద్ర గ్రంథాలయం [[ఆసియా]] లోనే అతిపెద్ద సాంకేతిక గ్రంథాలయం.<ref name="KGP library">{{cite news