గొరిజవోలు: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు
లింకు సవరణ
పంక్తి 1:
'''గొరిజవోలు''', [[గుంటూరు]] జిల్లా, [[నాదెండ్ల]] మండలానికి చెందిన గ్రామము.
 
ఈ గ్రామము గుంటూరు నుండి 33 కిలోమీటర్లు పశ్చిమాన నరసరావుపేట వెళ్ళే మార్గములో ఉన్నది. ఇది నరసరావు పేట నుండి 15 కి.మీలు తూర్పున ఉన్నది. రహదారిపై ఉన్న మెరికపూడికి పక్కనే గొరిజవోలు ఉన్నది. ఈ గ్రామము పండు చింతకాయలకు ప్రసిద్ధి. [[తెలుగు సినిమా]] నటుడు [[శివాజీ (నటుడు)|శివాజీ]] (మిస్సమ్మ చిత్రంలో నటుడు) ఇక్కడే జన్మించాడు <ref>మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక లో ప్రచురితమైన శివాజీ ఇంటర్వ్యూ ఆధారంగా </ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/గొరిజవోలు" నుండి వెలికితీశారు