ఆచంట శరత్ కమల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆచంట శరత్ కమల్ (జననం: జులై 12, 1982) ప్రసిద్ధ టేబుల్ టెన్నిస్ ఆటగాడు. తమిళ నాడులో స్థిరపడిన తెలుగు కుటుంబమునకు చెందిన వాడు. చెన్నయి లయోలా కళాశాలలో చదివాడు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగి<ref>శరత్ కమల్: http://www.achantasharathkamal.com/index.html</ref>.
 
ప్రస్తుతము ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్ళలో కమల్ ది 63వ స్థానము.
 
==విజయములు, పురస్కారాలు==
Line 6 ⟶ 8:
‍* 2006లో కొలంబో లో జరిగిన దక్షిణ ఆసియా క్రీడలలో నాలుగు పతకములు గెలిచాడు.
* 2006లో మెల్ బోర్న్ కామన్ వెల్త్ క్రీడలలో రెండు బంగారు పతకములు సాధించాడు
* 2007లో ఉత్తర కొరియా లోని ప్యోంగ్ యాంగ్ అంతర్జాతీయ టూర్నమెంట్ గెలిచాడు.
* 2008లో నాలుగవ సారి జాతీయ ఛాంపియన్ గా ఎన్నుకొనబడ్డాడు.
* 2010లోగువహతి లో జరిగిన 71వ జాతీయ ఛాంపియన్ గా గెలిచాడు.
==మూలాలు==
{{reflist}}
"https://te.wikipedia.org/wiki/ఆచంట_శరత్_కమల్" నుండి వెలికితీశారు