ఆచంట శరత్ కమల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
==విజయములు, పురస్కారాలు==
* 2004లో కౌలాలంపూర్ లో జరిగిన 16వ కామన్ వెల్త్ క్రీడలలో బంగారు పతకము సాధించాడు.
* 2004లో భారత ప్రభుత్వము అర్జున పురస్కారముతో సన్మానించింది.
* 2006లో కొలంబో లో జరిగిన దక్షిణ ఆసియా క్రీడలలో నాలుగు పతకములు గెలిచాడు.
* 2006లో మెల్ బోర్న్ కామన్ వెల్త్ క్రీడలలో రెండు బంగారు పతకములు సాధించాడు
* 2007లో ఉత్తర కొరియా లోని ప్యోంగ్ యాంగ్ అంతర్జాతీయ టూర్నమెంట్ గెలిచాడు.
"https://te.wikipedia.org/wiki/ఆచంట_శరత్_కమల్" నుండి వెలికితీశారు