గుండెపోటు: కూర్పుల మధ్య తేడాలు

wikified
+{{మూలాలజాబితా}}
పంక్తి 26:
==వారానికొక్కసారైనా [[చేపలు]] ==
గుండెపోటు వచ్చి న సందర్భాల్లో మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం (ఈ ష్మిక్‌ స్ట్రోక్‌) ఎక్కువ. చేపలు తినేవారిలో ఈ ప్రమాదం తక్కువగా ఉంటుంది.చేపల నుంచి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికమొత్తంలో లభిస్తాయి. గుండె జబ్బులు,ఆర్థరైటిస్‌, డిప్రెషన్‌,క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించడంలో ఈ ఒమేగా-3 కీలక పాత్ర పోషిస్తుంది.(ఆంధ్రజ్యోతి11.11.2009)
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
[[వర్గం:గుండె]]
[[వర్గం:రోగాలు]]
"https://te.wikipedia.org/wiki/గుండెపోటు" నుండి వెలికితీశారు