గుండెపోటు: కూర్పుల మధ్య తేడాలు

+{{మూలాలజాబితా}}
పంక్తి 25:
పుట్టుకతో వచ్చే జన్యుపరమైన కారణాల వల్ల, కార్డియోమయోపతి వల్ల హార్ట్‌ పంపింగ్‌ సామర్థ్యం తగ్గి హార్ట్‌ఫెయిల్యూర్‌ రావొచ్చు. ఇలాంటి వారిలో మందులతో పెద్దగా ప్రయోజనం ూండదు. అలాంటి హార్ట్‌ ఫెయిల్యూర్‌ రోగులఁ ఈ చికిత్స ద్వారా గుండె పంపింగ్‌ సామర్థ్యాన్ని పెంచొచ్చు. దీంతో మూసుకుపోయిన రక్తనాళాలు తెరుచుకోవడం వాటి ద్వారా రక్తసరఫరా బాగా జరుగుతుంది. తద్వారా గుండె పనితీరు పెరుగుతుంది.
==వారానికొక్కసారైనా [[చేపలు]] ==
గుండెపోటు వచ్చి న సందర్భాల్లో మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం (ఈ ష్మిక్‌ స్ట్రోక్‌) ఎక్కువ. చేపలు తినేవారిలో ఈ ప్రమాదం తక్కువగా ఉంటుంది.చేపల నుంచి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికమొత్తంలో లభిస్తాయి. గుండె జబ్బులు,ఆర్థరైటిస్‌, డిప్రెషన్‌,క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించడంలో ఈ ఒమేగా-3 కీలక పాత్ర పోషిస్తుంది.(ఆంధ్రజ్యోతి11.11.2009)
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/గుండెపోటు" నుండి వెలికితీశారు