భార్య: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ar, arc, be-x-old, br, cy, da, id, is, lt, nn, no, ru, simple, sl, ta, uk, yi, zh, zh-yue
చి యంత్రము కలుపుతున్నది: vi:Vợ; cosmetic changes
పంక్తి 6:
 
==భార్యపై సామెతలు==
* ఆలు మంచిదని అనబోకురన్నా అదివచ్ఛి మనఇంట అణిగియుండేదాక
* ఆలికి లొంగినవాడు అరగాణిలో పడినవాడు అటిటు ఔతారు
* ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?
* ఆలికి అదుపు ఇంటికి మదుపు
* ఆలితో కలహించి ఆకాలికాదని పస్తు పండెడువాడు పంజు వెధవ
* ఆలికి గంజిపోయనివాడు ఆచారం చెప్పినట్లు
* ఆలిని అదుపులో పెట్టలేనివాడు అందరినీ అదుపులో పెట్టగలడా?
* ఆలిని ఒల్లని వాడు ఈలకూరలో ఉప్పులేదన్నాడట
* ఆలిని విడిస్తే హరిదాసు సంసారం విడిస్తే సన్యాసి
* ఆలి పంచాయతీ రామాయణం పాలి పంచాయతీ భారతం
* ఆలి మాటవిన్నవాడు అడివిలో పడ్డవాడు ఒకటే*ఆలు ఏడ్చిన ఇల్లు ఎద్దుఏడ్చిన సేద్యం ముందుకురావు
* ఆలు కుదురైతే చేను కుదురు
* ఆలుమగల కలహం అన్నం తినేదాకనే
* ఇంటికి దీపం ఇల్లాలు
* ఇల్లాలి శుభ్రత ఇల్లు చెబుతుంది
* ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు
* భార్యమాట బ్రతుకుబాట
* భార్య అనుకూలవతి ఐతే సుఖి లేకుంటే వేదాంతి ఔతారు
* ఇల్లాలు గుడ్డిదైతే ఇంటికుండలకు చేటు
* ఇల్లాలులేని ఇల్లు దయ్యాలకొంప
 
==భార్యపై పాటలు==
పంక్తి 34:
బహుభార్యత్వం ఉన్న పురుషులు ఎక్కువ కాలం జీవిస్తారని బ్రిటన్‌లోని షీఫెల్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెప్పారు. సాధారణంగా పురుషులు స్త్రీల కన్నా ఎక్కువ కాలం జీవిస్తారు. ఏక భార్యత్వం అమలులో ఉన్న దేశాల్లో భార్యలు చనిపోతే భర్తలు మళ్లీ పెళ్లి చేసుకుంటారని , భర్తలు చనిపోయిన వితంతువులు మ్రాతం మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం లేదని మళ్లీ పెళ్లి చేసుకున్న పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం కూడా ఎక్కువైందని పరిశోధకులు తెలిపారుఈనాడు 21.8.2008
==[[భార్యా బాధితులు]] ==
* వైవాహిక సంబంధాలు, విడాకులు, పిల్లల సంరక్షణ తదితర అంశాల్లో చట్టాలన్నీ మహిళలకే అనుకూలంగా ఉన్నాయని భార్యా బాధితులు ఆరోపిస్తున్నారు. ఐపీసీలోని సెక్షన్ 498(ఎ) రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.విడిపోయిన దంపతులకు చెందిన పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని, కుటుంబ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులను నెలకొల్పాలని వారు డిమాండ్ చేశారు. వరకట్న నిషేధచట్టాన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని భార్యా బాధితులు విమర్శించారు.ఈనాడు 17.8.2009.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
* http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=400353&Categoryid=1&subcatid=31
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
పంక్తి 59:
[[sl:Žena]]
[[uk:Дружина (жінка)]]
[[vi:Vợ]]
[[yi:ווייב]]
[[zh:妻子]]
"https://te.wikipedia.org/wiki/భార్య" నుండి వెలికితీశారు