విద్యా సంస్థలు: కూర్పుల మధ్య తేడాలు

కొ చి
 
పంక్తి 7:
ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
==== ప్రవేశానికి అర్హతలు=====
5 తరగతిలో ప్రవేశం పొందడంకోసం, సాధారణంగా మే నెలలోఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తులు మార్చి ఏప్రిల్ మాసాలలో ఇస్తారు. ఇతర కులాలు, వెనుకబడిన కులాల వారు 9 నుండి 11సంవత్సరాల వయస్సు కలవారై, షెడ్యూల్డ్ కులాలు, తెగల వారు 9 నుండి 13సంవత్సరాల వయస్సు కలవారై వుండాలి. క్రిందటి రెండు సంవత్సరాలు అంతరాయం లేకుండా గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతుండాలి. ఈ నిబంధన ఎస్ సి, ఎస్ టి వారికి వర్తించదు.
ఎంపిక రిజర్వేషన్, ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా జరుగుతుంది. మామూలుగా, ఏజిల్లా విద్యార్ధులు ఆజిల్లాలోని పాఠశాలలలోనే చేరాలి. ఐతే, కొన్ని బిసి మరియు, అల్పసంఖ్యక వర్గాల పాఠశాలల్లో ఇతర జిల్లాల విద్యార్ధుల ప్రవేశానికి అవకాశం వుంది.
"https://te.wikipedia.org/wiki/విద్యా_సంస్థలు" నుండి వెలికితీశారు