విద్యా సంస్థలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
నివాస సౌకర్యాలతో కూడిన ప్రాధమిక విద్యాసంస్థల ను గురుకుల విద్యాలయాలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్నది.
=== ఆంధ్రప్రదేశ్ ===
గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో విద్యావకాశాలను పెంచడానికి, సాధారణ, ఎస్ సి, ఎస్ టి, బిసి మరియు, అల్పసంఖ్యక వర్గాల గురుకులాలు లేక ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలో ముఖ్యమైనవి.<br />
# ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ<br />
# ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ<br />
# ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ<br />
==== ప్రవేశానికి అర్హతలు====
5 తరగతిలో ప్రవేశం పొందడంకోసం, సాధారణంగా మే నెలలోఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తులు మార్చి ఏప్రిల్ మాసాలలో ఇస్తారు. ఇతర కులాలు, వెనుకబడిన కులాల వారు 9 నుండి 11సంవత్సరాల వయస్సు కలవారై, షెడ్యూల్డ్ కులాలు, తెగల వారు 9 నుండి 13సంవత్సరాల వయస్సు కలవారై వుండాలి. క్రిందటి రెండు సంవత్సరాలు అంతరాయం లేకుండా గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతుండాలి. ఈ నిబంధన ఎస్ సి, ఎస్ టి వారికి వర్తించదు.
"https://te.wikipedia.org/wiki/విద్యా_సంస్థలు" నుండి వెలికితీశారు