"పునుగు" కూర్పుల మధ్య తేడాలు

396 bytes added ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
'''పునుగు''' లేదా '''జవాది''' (Civet) ఒక విధమైన సుగంధద్రవ్యము. దీనిని [[పునుగు పిల్లి]] శరీరంలోని గ్రంధుల నుండి తీస్తారు.అత్తారు పన్నీరు పునుగు జవాదీ తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో అంటాడు అన్నమాచార్య.
 
==విశేషాలు==
*తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామికి ఒక పూజలో దీనిని ఉపయోగిస్తారు. దీన్ని సేకరించడం కోసం తిరుమల అడవుల్లో పునుగు పిల్లుల కోసం అన్వేషిస్తారు.
*పులిసిన పెసరపిండి,మినపపిండి తో చేసే వంటకాన్ని కూడా పునుగు అంటారు.
 
[[వర్గం:సుగంధ ద్రవ్యాలు]]
8,824

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/497016" నుండి వెలికితీశారు