కె. చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==నేపథ్య గాయకునిగా, డబ్బింగు కళాకారునిగా==
అప్పారావు మద్రాసు వచ్చి హెచ్.ఎమ్.వి. వారికి గ్రామఫోను పాటలు పాడటం మొదలుపెట్టాడు. ఒక రికార్డింగులో సంగీతదర్శకులు రాజన్, నాగేంద్రలు అవకాశం ఇప్పించి పాడించారు. [[బి.విఠలాచార్య]] ఆపారావుకి తన సినిమా [[జయ విజయ]] (1959)లో ''ఆడాలి ... పెళ్ళాడాలి'' అనేపాటను పాడించారు, ఆ పాటను సినిమాలో హాస్యనటుడు [[వల్లూరి బాలకృష్ణ|బాలకృష్ణ]] పాడతాడు. ఇదే అప్పారావు సినిమాలలో పాడిన మొదటి పాట. ఆ కాలంలో డబ్బింగు చిత్రాలు ఎక్కువగా ఉండేవి, అందులో అపారావుకి అవాకాశాలు వచ్చాయి, నాటకాలలో అనుభవం ఉండడం చేత ఆయన డయలాగులు బాగా చెప్పగలిగారు.ఈ విధంగా అప్పారావు పాటలు పాడడంతో పాటు డబ్బింగు సినిమాలలో పాత్రలకు గాత్రం అందించటం మొదలుపెట్టాడు. అతని కంఠం, చెప్పే విధానం బాగా ఉండడంతో హీరో పాత్రలకు డబ్బింగు చెప్పే స్థాయికి ఎదిగాడు. ఆయన [[ఎం.జి.రామచంద్రన్]], [[జయశంకర్]], [[జెమిని గణేశన్]] లకు గాత్రం అందించాడు. హాస్యనటులైన [[నగేష్]], [[కులదైవం రాజగోపాల్]] లకూ ఆయన డబ్బింగు చెప్పారు. ముఖ్యంగా ఆయన [[నగేష్]]కు బాగా డబ్బింగు చెప్పేవారు. అప్పారావు సినిమాలలో 200లకు పైగా పాటలు పాడాడు. కొన్ని కలిసి పాడినవి ఐతే, కొన్ని యుగళ గీతాలు. [[పరమానందయ్య శిష్యుల కథ (1966 సినిమా)|పరమానందయ్య శిష్యుల కథ (1966)]]లో ఘంటసాలతో ''పరమగురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడురా'' అనే పాటను పాడారు. [[బంగారు సంకెళ్ళు]] (1968)లో రాజబాబుకి ''తొలగండెహే'' అనే తాగుడు పాటని పాడారు. [[నిలువు దోపిడి]] (1968)లో ఎన్.టి.రామారావుకి ఒక పద్యం చదివినప్పుడు, [[నాగార్జున (1962 సినిమా)|నాగార్జున]] పద్యాలు, శ్లోకాలు చదివినప్పుడ్చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు.
 
==సంగీత దర్శకునిగా==
"https://te.wikipedia.org/wiki/కె._చక్రవర్తి" నుండి వెలికితీశారు