ఒడిస్సీ: కూర్పుల మధ్య తేడాలు

Image
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Sharmila Biswas, Odissi dancer.jpg|thumb|right|200px|షర్మిళా బిశ్వాస్, ఒడిస్సీ నర్తకి]]
'''ఒడిస్సీ''' [[భారత దేశము|భారతదేశపు]] శాస్త్రీయనృత్యాలలో ఒకటి. ఇది ఈశాన్య రాష్ట్రమైన [[ఒరిస్సా]]లో పుట్టినది. క్రీ.పూ. రెండో శతాబ్ధంలో జైన రాజైన [[ఖారవేలుడు|ఖారవేలుని]] పరిపాలనలో ఒడిస్సీ ఎక్కువగా పోషింపబడి అభివృద్ది చెందినది. ఈ నాట్యం కూడా నాట్యశాస్త్ర సూత్రాలపై ఆధారపడి కూర్చబడినది. మొదట్లో దీనిని [[పూరి]] లోని [[జగన్నాధ]] స్వామివారి ఆలయంలో '[[మహరిలు]]'అనే స్త్రీలు ప్రదర్శించేవారు. ఒడిస్సీ నృత్యం భారతీయ శిల్పానికి విలక్షణ శైలిగా ఉన్న '''[[మైలిక త్రిభంగ]]''' అనే భంగిమ చుట్టూ అల్లుకొని ఉంటుంది.
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ఒడిస్సీ" నుండి వెలికితీశారు