ముస్లిం లీగ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ur:آل انڈیا مسلم لیگ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
}}
 
'''ముస్లిం లీగ్''' ([[ఆంగ్లం]]: The '''Muslim League''') ([[బెంగాలీ]] : অল ইন্ডীয়া মুসলিম লিগ [[ఉర్దూ]]: آل انڈیا مسلم لیگ), [[ఢాకా]]లో 1906 లో స్థాపించబడినది. [[బ్రిటిష్ ఇండియా]] కాలము నాటి రాజకీయ పార్టీ. [[భారత ఉపఖండం]]లో [[ముస్లిం]]ల కొరకు ప్రత్యేక దేశం [[పాకిస్తాన్]] ఆవిర్భావానికి పాటుపడింది. <ref name="jalal">Jalal, Ayesha (1994) The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan. Cambridge University Press. ISBN 978-0521458504</ref> భారత్ కు స్వాతంత్రం లభించిన తరువాత, ముస్లిం లీగ్ భారత్ లో [[ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్|భారతీయ సమైక్య ముస్లిం లీగ్]] అనే పేరుతో [[కేరళ]] మరియు కొన్ని ప్రాంతాలలో ఒక మైనర్ పార్టీగా మిగిలిపోయినది. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ రాజకీయాలను నెట్టుకొస్తున్నది. పాకిస్తాన్ లోని ప్రధమ రాజకీయ పార్టీగా అవతరించినది. [[బంగ్లాదేశ్]] లోనూ ఒక పార్టీగా మనగలుగుతున్నది.
==చరిత్ర==
ఉత్తర భారతదేశంలో ముస్లింల పరిపాలన 8-14 శతాబ్దాలకాలంలో స్థాపించబడినది. 16వ శతాబ్దంలో [[మొఘల్ సామ్రాజ్యం]] స్థాపించబడినది, కానీ 18వ శతాబ్దంలో క్షీణించినది. బ్రిటిష్ రాజ్ కాలంలో భారత్‌లోని ముస్లింల జనాభా 25-30% వరకూ వుండినది. ముస్లింల జనాభా ఎక్కువగా [[:en:Baluchistan (Chief Commissioners Province)|బలూచిస్తాన్]], [[తూర్పు బెంగాల్]], [[:en:Kashmir valley|కాశ్మీరు లోయ]], [[:en:North-West Frontier Province|వాయువ్య సరిహద్దులు]], [[:en:Punjab region|పంజాబ్ ప్రాంతం]] మరియు [[:en:Sindh|సింధ్]] ప్రాంతాలు మరియు [[:en:Bombay Presidency|బాంబే ప్రెసిడెన్సీ]] లలో వుండేది.
"https://te.wikipedia.org/wiki/ముస్లిం_లీగ్" నుండి వెలికితీశారు