"ఎలగందల్ ఖిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
కోటను చూపించే వీడియో]
(ఎలగందల్ ఖిల్లా)
 
చి (కోటను చూపించే వీడియో])
[[File:Teen minar Elgandal fort Karimnagar.jpg|thumb|right|200px|ఖిల్లాలోని మసీదు]]
ఎలగందల్ గ్రామం ఎంతో చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూర్వం ఐదుగురు రాజవంశీయులు పరిపాలించారు. వారు కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొగలులు, ఆసఫ్ జాహీలు. ఇక్కడ ఓ పురాతనమైన కోట (ఖిల్లా) ఉంది. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. ఈ గ్రామం లోనే ఇంకో చివర "దో మినార్ "అనే కట్టడం ఉంది.
* [http://www.youtube.com/watch?v=-JWZe5VUTHs]కోటను చూపించే వీడియో]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/497942" నుండి వెలికితీశారు