విద్యా సంస్థలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
నివాస సౌకర్యాలతో కూడిన ప్రాధమిక విద్యాసంస్థల ను గురుకుల విద్యాలయాలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్నది.
=== ఆంధ్రప్రదేశ్ గురుకులాలు ===
గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో విద్యావకాశాలను పెంచడానికి, సాధారణ, ఎస్ సి, ఎస్ టి, బిసి మరియు, అల్పసంఖ్యక వర్గాల గురుకులాలు లేక ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలోవీటిని ముఖ్యమైనవినిర్వహించే సంస్థలు.<br />
# ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ<br />
#ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ <ref>[http://www.swrs.ap.gov.in/ ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వెబ్ సైటు] </ref> <br />
# ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ<br />
====5 వతరగతి లో ప్రవేశం ====
==== ప్రవేశానికి అర్హతలు====
5 తరగతిలో ప్రవేశం పొందడంకోసం, సాధారణంగా మే నెలలోఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తులు మార్చి ఏప్రిల్ మాసాలలో ఇస్తారు. ఇతర కులాలు, వెనుకబడిన కులాల వారు 9 నుండి 11సంవత్సరాల వయస్సు కలవారై, షెడ్యూల్డ్ కులాలు, తెగల వారు 9 నుండి 13సంవత్సరాల వయస్సు కలవారై వుండాలి. క్రిందటి రెండు సంవత్సరాలు అంతరాయం లేకుండా గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతుండాలి. ఈ నిబంధన ఎస్ సి, ఎస్ టి వారికి వర్తించదు.
 
ఎంపిక రిజర్వేషన్, ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా జరుగుతుంది. మామూలుగా, ఏజిల్లా విద్యార్ధులు ఆజిల్లాలోని పాఠశాలలలోనే చేరాలి. ఐతే, కొన్ని బిసి మరియు, అల్పసంఖ్యక వర్గాల పాఠశాలల్లో ఇతర జిల్లాల విద్యార్ధుల ప్రవేశానికి అవకాశం వుంది. దరఖాస్తులు గురుకుల పాఠశాలలు, జిల్లా విద్యా శాఖాధికారి, జిల్లా ఉప విద్యా శాఖాధికారి కార్యాలయాల్లో, గిరిజన ప్రాంతాలలోని ఐ టిడిఎ ప్రాజెక్టు అధికారి కార్యాలయాల్లో అమ్ముతారు.
==== 8 వతరగతి లో ప్రవేశం ====
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న 6 ప్రతిభా పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమంలో బోధన వుంది. ఇవి చాకలి బెల్గాం, ఏటపాక, , శ్రీశైలం, లో వున్నాయి. 7 వతరగతి తెలుగు, లేక ఇంగ్లీషు మాధ్యమాలలో ఉత్తీర్ణత పొందిన వారు ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం పొందుతారు. 30 శాతం సీట్లు బాలికలకు కేటాయించ బడినవి.
ప్రవేశం కోరే పిల్లలు గిరిజనులై, వారి తల్లిదండ్రుల ఆదాయం 60,000 (2010 లో ప్రవేశానికి) మించకూడదు.
==== ఇంటర్ లో ప్రవేశం ====
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న 6 ప్రతిభా పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమంలో బోధన వుంది. ఇవి [[చాకలి బెల్గాం]], [[ఏటపాక]], , [[శ్రీశైలం]], [[మరికవలస]], [[న్యూ సాహుంపేట]], [[శ్రీకాళహస్తి]] లో వున్నాయి. వృత్తి విద్యా ప్రవేశపరీక్షలకు ప్రత్యేక శిక్షణకూడ వుంది. 10 వతరగతి తెలుగు, లేక ఇంగ్లీషు మాధ్యమాలలో ఉత్తీర్ణత పొందిన వారు ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం పొందుతారు. 20 శాతం సీట్లు బాలికలకు కేటాయించ బడినవి. ప్రవేశం కోరే పిల్లలు గిరిజనులై, వారి తల్లిదండ్రుల ఆదాయం 1000,000 (2010 లో ప్రవేశానికి) మించకూడదు.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/విద్యా_సంస్థలు" నుండి వెలికితీశారు