ఆత్మహత్య: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: an:Suicidio
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Chatterton.jpg|thumb|right|320px|The English romantic poet [[Thomas Chatterton]], believed to have killed himself with arsenic in 1770]]
వాస్తవానికి'''ఆత్మహత్య''' (Suicide) మహాపాతకంఅనేకంతే అంటారు [[ఇచ్ఛా మరణం]] అనటమే సరైనది. అది బలవన్మరణం కాదు.ఐ.పి.సి.309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నంచేసి బ్రతికినవారిపై కేసులు పెడతారు. ఇప్పుడు ఆ సెక్షన్ రద్దుకోసం మన లా కమీషన్ సిఫారసు చేసింది. మనదేశంలో గంటకు 14 ఆత్మహత్యలు జరుగుతున్నట్లునేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. సార్క్‌దేశాలైన భారత్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవుల్లో ప్రతీ లక్ష మందిలో 8 నుండి 50 మంది దాకా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తేలింది. ప్రపంచవ్యాప్తంగా మన దేశం 45వ స్థానంలో ఉండగా, మన పొరుగు దేశమైన శ్రీలంక 12వ స్థానంలో ఉంది.
==ఇచ్ఛా మరణం పొందిన ప్రముఖులు==
 
#[[భీష్మాచార్యుడు]] అంపశయ్యపై తనువు చాలించాడు
#[[స్వామి వివేకానంద]] కపాల మోక్షం పొందారు
# [[పోతులూరి వీర బ్రహ్మం]] గారు సజీవ సమాధి అయ్యారు
#[[కానూ సన్యాల్]] ఉరి వేసుకుని చనిపోయారు
==ఆత్మహత్యలకు కారణాలు==
#ప్రేమ అనుబందాల వైఫల్యం, ఆత్మీయులను కోల్పోవడం
Line 12 ⟶ 16:
#పురుగు మందులున్న ఇళ్ళలో ఆత్మహత్యకు ప్రేరణ కలుగుతుందట
#అనువంశిక,జన్యులోపాలు ఆత్మహత్యలకు పురిగొల్పుతాయట
 
==పద్ధతులు==
# పురుగు మందును తాగడం (37 శాతం)
"https://te.wikipedia.org/wiki/ఆత్మహత్య" నుండి వెలికితీశారు