లీటరు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: tt:Литр
చి యంత్రము కలుపుతున్నది: krc:Литр; cosmetic changes
పంక్తి 4:
 
 
వైజ్ఞానికంగా నిర్వచనం కావాలంటే '' లీటరు అంటే ఒక ఘన డెసీమీటరు '' (1 L = 1 dm<sup>3</sup>) అని చెప్పొచ్చు. లేదా 1 L ≡ 0.001 [[ఘన మీటరు |m<sup>3</sup>]] (సరిగ్గా, ఉరమరికలు లేకుండా). కనుక 1000 L = 1 m<sup>3</sup>
 
== సాధారణ వాడుకలో ఉన్న కొలతలకీ లీటరుకీ సంబంధం ==
 
{|
పంక్తి 36:
1 లీటరులో పదో వంతుని డెసీలీటరు అంటారు. 1 డెసీలీటరుని 1dL అని రాస్తారు.
 
1 లీటరులో వెయ్యో వంతుని మిల్లీలీటరు అని ముద్దుగా 'మిల్‌' అని పిలుస్తారు. కాని 'మిల్‌' అంటే మీటరు (metre)లో వెయ్యోవంతు అనే అర్ధం కూడా ఉంది. కాని ఇది ఇబ్బంది పెట్టదు; ఎందుకంటే ఒకటి ఘనపరిమాణాన్ని సూచిస్తుంది, మరొకటి పొడుగుని సూచిస్తుంది. కనుక సంద్రభోచితంగా అర్ధం అయిపోతుంది.
 
[[వర్గం:కొలమానాలు]]
పంక్తి 83:
[[ka:ლიტრი]]
[[ko:리터]]
[[krc:Литр]]
[[ksh:Litter]]
[[la:Litrum]]
"https://te.wikipedia.org/wiki/లీటరు" నుండి వెలికితీశారు