నార్మన్ బోర్లాగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Norman Borlaug.jpg|thumb|right|200px|నార్మన్ బోర్లాగ్]]
'''నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్''' హరిత విప్లవ పితామహుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ప్రపంచ వ్యాప్తముగా వందలాది కోట్లమందిని ఆకలి బాధలనుండి, పస్తులనుండి రక్షించిన వాడు. బోర్లాగ్ [[1914]], మార్ఛ్[[మార్చి 25న25]]న అమెరికా లోని అయోవాలో ఒక వ్యవసాయ కుటుంబములో పుట్టాడు.
 
==బాల్యం==
ఒక పక్క చదువుకుంటూ మిన్నిసోటా విశ్వవిద్యాలయం నుంచి అటవీశాస్త్రంలో పట్టాపొంది ఉద్యోగంలో చేరాడుచేరినాడు. తిరిగి అదే విశ్వవిద్యాలయం నుంచి ప్లాంట్‌ పాథాలజీ, జన్యు శాస్త్రం‌లో పీహెచ్‌డీ చేశాడు.
ఏడేళ్ళ నుంచి పదిహేడేళ్ళ వరకూ పొలాల్లోపని, చేపలు పట్టడం, వేటాడ్డం, కోళ్ళు పశువులతో కాలక్షేపం, ఆటపాటలతో గడిపాడు.
==విద్య==
ఒక పక్క చదువుకుంటూ మిన్నిసోటా విశ్వవిద్యాలయం నుంచి అటవీశాస్త్రంలో పట్టాపొంది ఉద్యోగంలో చేరాడు. తిరిగి అదే విశ్వవిద్యాలయం నుంచి ప్లాంట్‌ పాథాలజీ, జన్యు శాస్త్రం‌లో పీహెచ్‌డీ చేశాడు.
 
పరిశోధనల్లో ఆయన దృష్టి [[గోధుమ]] పంట మీద పడడం ప్రపంచానికి గొప్ప మేలు చేసింది. చీడపీడలను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే పొట్టిరకం గోధుమ వంగడాలను కనిపెట్టడం ద్వారా సంచలనం సృష్టించాడు. 1960 ప్రాంతంలో కరువుకాటకాలతో అల్లాడుతున్న [[ఇండియా]], [[పాకిస్థాన్]]‌ దేశాల్లో ఆ వంగడాలను పరిచయం చేశాడు. 1963లో ఆయన ఇండియా కూడా సందర్శించాడు. ఆయన వంగడాల వల్ల గోధుమల దిగుబడి రెట్టింపైంది. అది [[హరిత విప్లవం]]గా మారింది. [[ఆసియా]], [[ఆఫ్రికా]] ప్రాంతాల్లో సైతం కోట్లాది మంది రైతులు లబ్ది పొందారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద 18.7 కోట్ల ఎకరాల్లో బోర్లాగ్‌ కనిపెట్టిన గోధుమ వంగడాలను వాడుతున్నారు.
"https://te.wikipedia.org/wiki/నార్మన్_బోర్లాగ్" నుండి వెలికితీశారు