నార్మన్ బోర్లాగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఒక పక్క చదువుకుంటూ మిన్నిసోటా విశ్వవిద్యాలయం నుంచి అటవీశాస్త్రంలో పట్టాపొంది ఉద్యోగంలో చేరినాడు. తిరిగి అదే విశ్వవిద్యాలయం నుంచి ప్లాంట్‌ పాథాలజీ, జన్యు శాస్త్రం‌లో పీహెచ్‌డీ చేశాడు.
 
పరిశోధనల్లో ఆయన దృష్టి [[గోధుమ]] పంట మీద పడడం ప్రపంచానికి గొప్ప మేలు చేసింది. చీడపీడలను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే పొట్టిరకం గోధుమ వంగడాలను కనిపెట్టడం ద్వారా సంచలనం సృష్టించాడు. 1960 ప్రాంతంలో కరువుకాటకాలతో అల్లాడుతున్న [[ఇండియా]], [[పాకిస్థాన్]]‌ దేశాల్లో ఆ వంగడాలను పరిచయం చేశాడు. 1963లో ఆయన ఇండియా కూడా సందర్శించాడు. ఇరవయవ శతాబ్ది ద్వితీయార్థంలో ప్రపంచాన్ని తీవ్ర కరవునుంచి బయటపడేసి వంద కోట్ల మంది ప్రాణాలను కాపాడేందుకు ఆయన వంగడాలఆవిష్కరణలు తోడ్పడ్డాయి. ఆయన ఆవిష్కరణల వల్ల గోధుమల1960, దిగుబడి1990 రెట్టింపైందిమధ్య కాలంవలో వ్యవసాయ దిగుబడులు రెండింతలకు మించి జరిగాయి.<ref>ఆంధ్రప్రభ దినపత్రిక, తేది 14.09.2009</ref> అది [[హరిత విప్లవం]]గా మారింది. [[ఆసియా]], [[ఆఫ్రికా]] ప్రాంతాల్లో సైతం కోట్లాది మంది రైతులు లబ్ది పొందారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద 18.7 కోట్ల ఎకరాల్లో బోర్లాగ్‌ కనిపెట్టిన గోధుమ వంగడాలను వాడుతున్నారు.
 
ఆహార పంటల కొరతను తీర్చినందుకు 1970లో బోర్లాగ్‌కు [[నోబెల్‌ శాంతి బహుమతి]] లభించింది. బోర్లాగ్‌ [[2009]], [[సెప్టెంబరు 12]]న తన 95వ ఏట మరణించాడు.<ref>http://www.google.com/hostednews/ap/article/ALeqM5gb_fsKObiTI2Quwargw4snaBhKuAD9AM79R81|title=Nobel Prize winner Norman Borlaug dies at 95</ref>
"https://te.wikipedia.org/wiki/నార్మన్_బోర్లాగ్" నుండి వెలికితీశారు