సుబ్రహ్మణ్య షష్ఠి: కూర్పుల మధ్య తేడాలు

చి 210.212.222.90 (చర్చ) చేసిన మార్పులను, రాకేశ్వర వరకు తీసుకువెళ్ళా�
పంక్తి 4:
==సుబ్రహ్మణ్యస్వామి విశేషాలు==
జన జీవనంలో పలు రకాలుగా ప్రచారంలో ఉండి భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ పర్వదినం అలరారుతుంది. తెలుగునాట ఈ పండుగ వల్లనే సుబ్బమ్మ, సుబ్బారాయుడు, సుబ్బి, [[సుబ్బారావు]], సుబ్రహ్మణ్యం, బాల సుబ్రహ్మణ్యం లాంటి [[పేర్లు]] విస్తృతంగా పెట్టుకోవటం జరుగుతోంది. శివుడి రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామిని ఈనాడు ఆరాధిస్తారు. ఈ స్వామినే కార్తికేయుడు అని, స్కందుడు అని, షణ్ముఖుడు అని, గుహుడు, కుమారస్వామి అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. [[తారకాసురుడు|తారకాసుర]] సంహార నేపథ్యం ఈ కుమారస్వామి జననానికి సంబంధించిదే. మహా బలిష్టుడైన తారకాసురుడిని కుమారస్వామి జయించగలిగాడు కనుక జయాన్ని కోరి ముందుకు నడిచేవారు ఈ స్వామిని పూజించుకోవటం, తలచు కోవటం కన్పిస్తుంది. అతి సామాన్య ప్రజల నుంచి ఉన్నత కులీనుల దాకా సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని [[మార్గశిర శుద్ధ షష్ఠి]]నాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సంప్రదాయకంగా [[పాము]] మంత్రాలను సాధన చేసేవారు ఈ రోజున ఉపవాసం ఉండి ఆ మంత్రాన్ని మరింతగా జపిస్తుంటారు.
 
బిక్కవోలులో పందుగ అంటే సుబ్బారాయుడి షష్టి అనిచెప్తారు
B.సురేష్
 
==పండుగ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/సుబ్రహ్మణ్య_షష్ఠి" నుండి వెలికితీశారు