నార్మన్ బోర్లాగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: en:Norman Borlaug; cosmetic changes
పంక్తి 1:
[[Fileఫైలు:Norman Borlaug.jpg|thumb|right|200px|నార్మన్ బోర్లాగ్]]
'''నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్''' హరిత విప్లవ పితామహుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ప్రపంచ వ్యాప్తముగా వందలాది కోట్లమందిని ఆకలి బాధలనుండి, పస్తులనుండి రక్షించిన వాడు. బోర్లాగ్ [[1914]], [[మార్చి 25]]న అమెరికా లోని అయోవాలో ఒక వ్యవసాయ కుటుంబములో పుట్టాడు.
 
ఒక పక్క చదువుకుంటూ మిన్నిసోటా విశ్వవిద్యాలయం నుంచి అటవీశాస్త్రంలో పట్టాపొంది ఉద్యోగంలో చేరినాడు. తిరిగి అదే విశ్వవిద్యాలయం నుంచి ప్లాంట్‌ పాథాలజీ, జన్యు శాస్త్రం‌లో పీహెచ్‌డీ చేశాడు.
 
పరిశోధనల్లో ఆయన దృష్టి [[గోధుమ]] పంట మీద పడడం ప్రపంచానికి గొప్ప మేలు చేసింది. చీడపీడలను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే పొట్టిరకం గోధుమ వంగడాలను కనిపెట్టడం ద్వారా సంచలనం సృష్టించాడు. 1960 ప్రాంతంలో కరువుకాటకాలతో అల్లాడుతున్న [[ఇండియా]], [[పాకిస్థాన్]]‌ దేశాల్లో ఆ వంగడాలను పరిచయం చేశాడు. 1963లో ఆయన ఇండియా కూడా సందర్శించాడు. ఇరవయవ శతాబ్ది ద్వితీయార్థంలో ప్రపంచాన్ని తీవ్ర కరవునుంచి బయటపడేసి వంద కోట్ల మంది ప్రాణాలను కాపాడేందుకు ఆయన ఆవిష్కరణలు తోడ్పడ్డాయి. ఆయన ఆవిష్కరణల వల్ల 1960, 1990 మధ్య కాలంవలో వ్యవసాయ దిగుబడులు రెండింతలకు మించి జరిగాయి.<ref>ఆంధ్రప్రభ దినపత్రిక, తేది 14.09.2009</ref> అది [[హరిత విప్లవం]]గా మారింది. [[ఆసియా]], [[ఆఫ్రికా]] ప్రాంతాల్లో సైతం కోట్లాది మంది రైతులు లబ్ది పొందారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద 18.7 కోట్ల ఎకరాల్లో బోర్లాగ్‌ కనిపెట్టిన గోధుమ వంగడాలను వాడుతున్నారు. బోర్లాగ్‌పై 2006లో 'ది మ్యాన్‌ హూ ఫెడ్‌ ద వరల్డ్‌' అనే పుస్తకం వచ్చింది.
 
ఆహార పంటల కొరతను తీర్చినందుకు 1970లో బోర్లాగ్‌కు [[నోబెల్‌ శాంతి బహుమతి]] లభించింది. బోర్లాగ్‌ [[2009]], [[సెప్టెంబరు 12]]న తన 95వ ఏట మరణించాడు.<ref>http://www.google.com/hostednews/ap/article/ALeqM5gb_fsKObiTI2Quwargw4snaBhKuAD9AM79R81|title=Nobel Prize winner Norman Borlaug dies at 95</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
పంక్తి 15:
[[వర్గం:నోబెల్ బహుమతి గ్రహీతలు]]
 
[[simpleen:Norman Borlaug]]
[[hi:प्रोफेसर नारमन बोरलॉग]]
[[ta:நார்மன் போர்லாக்]]
[[ml:നോർമൻ ബോർലോഗ്]]
[[ar:نورمان بورلوج]]
[[bg:Норман Борлауг]]
Line 23 ⟶ 27:
[[es:Norman E. Borlaug]]
[[fa:نورمن بورلاگ]]
[[nnfi:Norman Ernest Borlaug]]
[[fr:Norman Borlaug]]
[[he:נורמן בורלוג]]
[[ko:노먼 볼로그]]
[[hi:प्रोफेसर नारमन बोरलॉग]]
[[hr:Norman Borlaug]]
[[id:Norman Ernest Borlaug]]
[[it:Norman Borlaug]]
[[ja:ノーマン・ボーローグ]]
[[he:נורמן בורלוג]]
[[ko:노먼 볼로그]]
[[ku:Norman Ernest Borlaug]]
[[la:Norman Ernestus Borlaug]]
[[lv:Normans Borlougs]]
[[lb:Norman Ernest Borlaug]]
[[lt:Norman Borlaug]]
[[lv:Normans Borlougs]]
[[ml:നോർമൻ ബോർലോഗ്]]
[[nl:Norman Borlaug]]
[[nn:Norman Ernest Borlaug]]
[[ja:ノーマン・ボーローグ]]
[[no:Norman Ernest Borlaug]]
[[nn:Norman Ernest Borlaug]]
[[pnb:نارمن بورلاگ]]
[[pl:Norman Borlaug]]
[[pnb:نارمن بورلاگ]]
[[pt:Norman Ernest Borlaug]]
[[ro:Norman Borlaug]]
[[ru:Борлоуг, Норман Эрнест]]
[[simple:Norman Borlaug]]
[[sh:Norman Borlaug]]
[[fisimple:Norman Borlaug]]
[[sv:Norman Borlaug]]
[[ta:நார்மன் போர்லாக்]]
[[th:นอร์แมน บอร์ล็อก]]
[[tr:Norman Ernest Borlaug]]
"https://te.wikipedia.org/wiki/నార్మన్_బోర్లాగ్" నుండి వెలికితీశారు