సరీసృపాలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: als:Reptilien
చి యంత్రము కలుపుతున్నది: nv:Naaldlooshii dadichʼízhii; cosmetic changes
పంక్తి 21:
'''సరీసృపాలు''' ([[ఆంగ్లం]]: '''Reptiles''') [[భూమి]]పై [[గుడ్లు]] పెట్టే మొట్టమొదటి నిజమైన భూచర జీవులు. ఇవి 270 మిలియన్ సంవత్సరాల క్రితం లాబిరింథోడాంట్ [[ఉభయచరాలు|ఉభయచరాల]] నుంచి పరిణామం చెందాయి. సరీసృపాల విజ్ఞానాన్ని 'హెర్పటాలజీ' అంటారు.
 
== సాధారణ లక్షణాలు ==
* ఇవి మొదటి నిజ భూచరాలు. [[చర్మం]] పొడిగా ఉంటుంది. వీటికి చర్మీయ గ్రంధులు లేవు.
* దేహం పొడిగా ఉన్న బహిత్వచ స్కూట్ లు లేదా [[పొలుసు]]లతో కప్పబడి ఉంటుంది.
పంక్తి 28:
* కింది [[దవడ]]కు అర్ధభాగంలో ఆరు ఎముకలు ఉంటాయి.
* [[ఉరోస్థి]] బాగా అభివృద్ధి చెంది పర్శుకలను కలిగి ఉంటుంది.
* [[ఉరోమేఖల]]లో ఆకారపు అంతర జత్రుక ఉంటుంది. కశేరుకాలు పురోగర్తికలు.
* సమదంతాలు, ఆక్రోడాంట్ లేదా ప్లూరోడాంట్ దంతాలను కలివి ఉంటాయి.
* ఆవస్కరం మూడు భాగాలుగా విభజించి ఉంటుంది. ఇవి కోప్రాడియం, యూరోడియం, పాయుపదం.
పంక్తి 38:
* చాలా జీవులు అండోత్పాదకాలు.
 
== వర్గీకరణ ==
* ఉపవిభాగం 1: అనాప్సిడా
** క్రమం: కీలోనియా: ఉ. [[తాబేలు]], [[టెర్రపిన్]]
* ఉపవిభాగం 2: ఇక్తియోప్టెరిజియా
* ఉపవిభాగం 3: సినాప్సిడా
* ఉపవిభాగం 4: సినాప్టోసారియా
* ఉపవిభాగం 5: లెపిడోసారియా
** క్రమం 1: రెంకోసిఫాలియా: ఉ. [[స్ఫీన్ డాన్]]
** క్రమం 2: స్క్వామేటా
*** ఉపక్రమం 1: [[లాసర్టీలియా]]: ఉ. [[బల్లులు]], [[తొండ]], [[ఊసరవెల్లి]]
*** ఉపక్రమం 2: [[ఒఫీడియా]]: ఉ. [[సర్పాలు]]
* ఉపవిభాగం 6: ఆర్కోసారియా
** క్రమం 1:
** క్రమం 2: [[క్రోకడీలియా]]: ఉ. [[మొసళ్ళు]], [[ఆలిగేటర్లు]]
 
[[వర్గం:సరీసృపాలు]]
పంక్తి 113:
[[nn:Krypdyr]]
[[no:Krypdyr]]
[[nv:Naaldlooshii dadichʼízhii]]
[[oc:Reptilia]]
[[pl:Gady]]
"https://te.wikipedia.org/wiki/సరీసృపాలు" నుండి వెలికితీశారు