కర్బన వలయం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం ప్రారంభం
 
+{{మూలాలజాబితా}}
పంక్తి 2:
 
మొక్కలు [[సూర్యరశ్మి]] సాయంతో గాలిలోని కార్బన్‌ డయాక్సైడు నుండి కార్బన్‌ను [[కిరణజన్య సంయోగక్రియ]] ద్వారా గ్రహిస్తాయి. ఈ కార్బన్‌, [[కార్బోహైడ్రేట్స్]] ‌లాంటిపదార్థాలుగా మార్పు చెంది మొక్కలకు కావలసిన శక్తిని ఇస్తుంది. రాత్రి వేళల్లోమొక్కలు శ్వాసక్రియలో భాగంగా కార్బన్‌ డయాక్సైడును వదిలి [[ఆక్సిజన్]] ‌నుపీల్చుకుంటాయి. మొక్కలను ఆహారంగా తీసుకున్నప్పుడు వాటిలోని కార్బన్‌,జీవుల శరీరంలోకి చేరుకుంటుంది. జీవులు శ్వాసించే ప్రక్రియలో ఆక్సిజన్‌నుపీల్చుకుని కార్బన్‌ డయాక్సైడును వ్యర్థ పదార్థ రూపంలో వాతావరణంలోకివదులుతాయి. జీవుల విసర్జనల్లోని కార్బన్‌ కూడా వాతావరణంలో కలుస్తుంది.అలాగే [[సముద్రం]] లోని నీటిలో కార్బన్‌ డయాక్సైడు కొంతమేర కరిగిపోగా కొంత ఆవిరై గాలిలోకి చేరుతుంది. మరికొంత సముద్ర ప్రాణులు స్వీకరిస్తాయి.జలచరాలు చనిపోయినప్పుడు వాటి అవశేషాల్లో కార్బన్‌ నిక్షిప్తమై ఉంటుంది.మొక్కలు, జంతువులు చనిపోయినప్పుడు కార్బన్‌ డయాక్సైడు విడుదలఅవుతుంది. మొక్కల్లో ఉండే కార్బన్‌ [[బొగ్గు]], [[సహజవాయువు]], [[పెట్రోలు]] లాంటిఇంధనాల్లో ఉండడం వల్ల వాటిని మండించినప్పుడు కూడా కార్బన్‌ డయాక్సైడులోనికార్బన్‌ వాతావరణంలోకి చేరుకుంటుంది. ఈ మొత్తం వలయాన్నే కర్బన ఆవృతంఅంటారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కర్బన_వలయం" నుండి వెలికితీశారు