కర్బన వలయం: కూర్పుల మధ్య తేడాలు

137 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
మూలాలు చేర్పు
(+{{మూలాలజాబితా}})
(మూలాలు చేర్పు)
[[కర్బన వలయం]] లేదా కార్బన్‌ సైకిల్‌ లేదా కర్బన ఆవృతం అంటే వాతావరణంలోని [[కార్బన్‌ డయాక్సైడు]]లోని [[కర్బనము]]‌ ప్రాణులలోకి ప్రవేశించి, తిరిగి [[వాతావరణం]]లోకి విడుదల కావడం.
 
మొక్కలు [[సూర్యరశ్మి]] సాయంతో గాలిలోని కార్బన్‌ డయాక్సైడు నుండి కార్బన్‌ను [[కిరణజన్య సంయోగక్రియ]] ద్వారా గ్రహిస్తాయి. ఈ కార్బన్‌, [[కార్బోహైడ్రేట్స్]] ‌లాంటిపదార్థాలుగా మార్పు చెంది మొక్కలకు కావలసిన శక్తిని ఇస్తుంది. రాత్రి వేళల్లోమొక్కలు శ్వాసక్రియలో భాగంగా కార్బన్‌ డయాక్సైడును వదిలి [[ఆక్సిజన్]] ‌నుపీల్చుకుంటాయి. మొక్కలను ఆహారంగా తీసుకున్నప్పుడు వాటిలోని కార్బన్‌,జీవుల శరీరంలోకి చేరుకుంటుంది. జీవులు శ్వాసించే ప్రక్రియలో ఆక్సిజన్‌నుపీల్చుకుని కార్బన్‌ డయాక్సైడును వ్యర్థ పదార్థ రూపంలో వాతావరణంలోకివదులుతాయి. జీవుల విసర్జనల్లోని కార్బన్‌ కూడా వాతావరణంలో కలుస్తుంది.అలాగే [[సముద్రం]] లోని నీటిలో కార్బన్‌ డయాక్సైడు కొంతమేర కరిగిపోగా కొంత ఆవిరై గాలిలోకి చేరుతుంది. మరికొంత సముద్ర ప్రాణులు స్వీకరిస్తాయి.జలచరాలు చనిపోయినప్పుడు వాటి అవశేషాల్లో కార్బన్‌ నిక్షిప్తమై ఉంటుంది.మొక్కలు, జంతువులు చనిపోయినప్పుడు కార్బన్‌ డయాక్సైడు విడుదలఅవుతుంది. మొక్కల్లో ఉండే కార్బన్‌ [[బొగ్గు]], [[సహజవాయువు]], [[పెట్రోలు]] లాంటిఇంధనాల్లో ఉండడం వల్ల వాటిని మండించినప్పుడు కూడా కార్బన్‌ డయాక్సైడులోనికార్బన్‌ వాతావరణంలోకి చేరుకుంటుంది. ఈ మొత్తం వలయాన్నే కర్బన ఆవృతంఅంటారు.<ref>ఈనాడు శుక్రవారం మార్చి 26, 2010, హాయ్ బుజ్జీ శీర్షిక</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
33,248

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/499037" నుండి వెలికితీశారు