స్వారోచిష మనుసంభవము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 59:
గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ
కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్‌
 
<"ప్రవరుడు హిమాలయాలను వర్ణించుట">
అటజని గాంచె భూమి సురుడంబర చుంబి శి రస్స రజ్జ రీ
పటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ నిస్వన స్పుట
నటనా నుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కరకంపిత సాలమి శీత శైలమున్.