కోటయ్య ప్రత్యగాత్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''అయోమయ నివృత్తి పేజీ [[కోటయ్య]] చూడండి.''
 
[[బొమ్మ:kotayya_pratyagatma.jpg|right|frame|కె.ప్రత్యగాత్మ]]
'''కె.ప్రత్యగాత్మ'''గా ప్రసిద్ధిచెందిన '''కొల్లి ప్రత్యగాత్మ''' ([[ఆంగ్లం]]: Kotayya Pratyagatma) [[తెలుగు సినిమా]] దర్శకుడు. ఈయన [[1925]] [[అక్టోబర్ 31]] న [[గుడివాడ]]లో జన్మించాడు. చదువుకునే రోజుల్లోనే చేసిన జాతీయవాద ప్రదర్శనలకు గాను [[జె.జె.కళాశాల]] యొక్క బ్రిటీషు ప్రిన్సిపాలు ప్రత్యగాత్మను కళాశాల నుండి బహిష్కరించాడు. జర్నలిస్ట్‌గా వ్యవహరించి, సినీరంగంలోకి ప్రవేశించి, కథా రచయితగా, అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పనిచేసి, దర్శకుడై, తరువాత చిత్ర నిర్మాతగానూ కొనసాగారు కె. ప్రత్యగాత్మ. హిందీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగానూ వ్యవహరించిన ఈయన బాలీవుడ్‌లో కె.పి. ఆత్మగా సుపరిచితులు.
 
"https://te.wikipedia.org/wiki/కోటయ్య_ప్రత్యగాత్మ" నుండి వెలికితీశారు