నార్మన్ బోర్లాగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==బాల్యము, విద్య==
ఏడేళ్ళ నుంచి పదిహేడేళ్ళ వరకూ పొలాల్లోపని, చేపలు పట్టడం, వేటాడ్డం, కోళ్ళు పశువులతో కాలక్షేపం, ఆటపాటలతో గడిపాడు. ఒక పక్క చదువుకుంటూ మిన్నిసోటా విశ్వవిద్యాలయం నుంచి అటవీశాస్త్రంలో పట్టాపొంది ఉద్యోగంలో చేరినాడు. తిరిగి అదే విశ్వవిద్యాలయం నుంచి ప్లాంట్‌ పాథాలజీ, జన్యు శాస్త్రం‌లో పీహెచ్‌డీ చేశాడు.
 
==కృషి పరిశోధన==
"https://te.wikipedia.org/wiki/నార్మన్_బోర్లాగ్" నుండి వెలికితీశారు