మొలస్కా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: br:Blotvil
చి యంత్రము కలుపుతున్నది: hsb:Mjechkuše; cosmetic changes
పంక్తి 11:
| subdivision_ranks = [[తరగతులు]]
| subdivision =
[[Caudofoveata]]

[[Aplacophora]]

[[Polyplacophora]]

[[Monoplacophora]]

[[బైవాల్వియా]]

[[Scaphopoda]]

[[గాస్ట్రోపోడా]]

[[సెఫలోపోడా]]

'''మొలస్కా''' లేదా '''మలస్కా''' ([[Mollusca]]) జీవులు "మెత్తటి శరీరం" గల త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్ఠవం, విఖండ, విభక్త కుహరపు [[జంతువు]]లు. ఇవి జంతు ప్రపంచంలో [[కీటకాలు|కీటకాల]] తర్వాత రెండో అతి పెద్ద వర్గాన్ని ఏర్పరుస్తాయి. ఇవి సముద్ర, మంచినీటి, భూచర పరిసరాల్లాంటి అన్ని ఆవాసాలలో నివసిస్తాయి. మనకు బాగా తెలిసిన మొలస్కా జీవులు [[నత్త]]లు, [[శంఖాలు]], [[ముత్యపుచిప్ప]]లు, [[స్క్విడ్]] లు, [[ఆక్టోపస్]] లాంటివి. ఇవి 0.5 మి.మీ. నుండి కొన్ని మీటర్లు పొడవుంటాయి. మలస్కా జీవులు [[ కాంబ్రియన్]] కాలములో ఆవిర్భవించినది. [[కర్పరము]]ను కలిగియుండుట ఈ జీవుల ముఖ్యలక్షణము.

మొలస్కస్ అంటే [[లాటిన్]] భాషలో - మెత్తని అని అర్ధం. మలస్కా అను పదమును [[ఆరిస్టాటిల్]] మొట్టమొదటగా ఉపయోగించారు. కాని కువియర్ అనే శాస్త్రవేత్త దీనికి నిర్వచించెను. మలస్కా జీవుల అధ్యయనమును "మాలకాలజీ" అని మరియు కర్పరముల అధ్యయనాన్ని "కాంకాలజీ" అని అంటారు.

== సాధారణ లక్షణాలు ==
* శరీరం [[కర్పరం]]తో ఆవరించి ఉంటుంది.
* ఇవి ఎక్కువగా ద్విపార్శ్వ సౌష్టవాన్ని కనబరుస్తాయి.
పంక్తి 34:
* వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది.
* నాడీసంధులు, సంధాయకాలు, సంయోజకాలతో నాడీవ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది.
* ఓస్ఫేడియం ఒక ప్రత్యేక జ్ఞానాంగం. ఇది నీటి నాణ్యతను పరీక్షించే రసాయన గ్రహకాంగం. స్పర్శకాలు, నేత్రాలు వంటి ఇతర జ్ఞానాంగాలు అధిక మొలస్కాలలో ఉంటాయి.
* విసర్జన నాళికాయుత అంత్యవృకాలు వల్ల జరుగుతుంది.
* మొలస్కాలు అధికంగా ఏకలింగజీవులు.

== వర్గీకరణ ==
* విభాగం 1: ఏప్లాకోపోరా: ఉ. నియోమీనియం
* విభాగం 2: పాలిప్లాకోఫోరా: ఉ. కైటాన్
* విభాగం 3: మోనోప్లాకోఫోరా: ఉ. నియోపిలైనా
* విభాగం 4: గాస్ట్రోపోడా: ఉ. పైలా - [[నత్తలు]], [[శంఖాలు]]
* విభాగం 5: స్కాఫోపోడా: ఉ. డెంటాలియమ్
* విభాగం 6: పెలిసిపోడా: ఉ. యూనియో
* విభాగం 7: సెఫాలోపోడా: ఉ. సెపియా - [[ఆక్టోపస్]]

== బయటి లింకులు ==
* [http://www.conchology.be/en/home/home.php - 210,000 mollusca pictures.]
* [http://www.gastropods.com/ Hardy's Internet Guide to Marine Gastropods]
* [http://www.petsnails.co.uk/species/ Molluscs in captivity]

[[వర్గం:మొలస్కా]]
Line 77 ⟶ 76:
[[he:רכיכות]]
[[hr:Mekušci]]
[[hsb:Mjechkuše]]
[[hu:Puhatestűek]]
[[ia:Mollusco]]
"https://te.wikipedia.org/wiki/మొలస్కా" నుండి వెలికితీశారు