విద్యా సంస్థలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==ప్రవేశ పద్ధతి ==
=== ఒకటవ తరగతి లో ప్రవేశం ===
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే కొన్ని పాఠశాలలలో ఒకటవ తరగతిలో ప్రవేశం వుంది.
=== మూడవ తరగతి లో ప్రవేశం ===
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే కొన్ని పాఠశాలలలో మూడవ తరగతిలో ప్రవేశం వుంది.
=== ఐదవ తరగతి లో ప్రవేశం ===
'''ఆంధ్రప్రదేశ్ గురుకులాలు:'''
Line 23 ⟶ 27:
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న 6 ప్రతిభా పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమంలో బోధన వుంది. ఇవి చాకలి బెల్గాం, ఏటపాక, శ్రీశైలం, లో వున్నాయి. 7 వతరగతి తెలుగు, లేక ఇంగ్లీషు మాధ్యమాలలో ఉత్తీర్ణత పొందిన వారు ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం పొందుతారు. 30 శాతం సీట్లు బాలికలకు కేటాయించ బడినవి.
ప్రవేశం కోరే పిల్లలు గిరిజనులై, వారి తల్లిదండ్రుల ఆదాయం 60,000 (2010 లో ప్రవేశానికి) మించకూడదు.
===ఇంటర్ లో ప్రవేశం ===
====ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ====
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న 6 ప్రతిభా పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమంలో బోధన వుంది. ఇవి [[చాకలి బెల్గాం]], [[ఏటపాక]], , [[శ్రీశైలం]], [[మరికవలస]], [[న్యూ సాహుంపేట]], [[శ్రీకాళహస్తి]] లో వున్నాయి. వృత్తి విద్యా ప్రవేశపరీక్షలకు ప్రత్యేక శిక్షణకూడ వుంది. 10 వతరగతి తెలుగు, లేక ఇంగ్లీషు మాధ్యమాలలో ఉత్తీర్ణత పొందిన వారు ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం పొందుతారు. 20 శాతం సీట్లు బాలికలకు కేటాయించ బడినవి. ప్రవేశం కోరే పిల్లలు గిరిజనులై, వారి తల్లిదండ్రుల ఆదాయం 1000,000 (2010 లో ప్రవేశానికి) మించకూడదు.
"https://te.wikipedia.org/wiki/విద్యా_సంస్థలు" నుండి వెలికితీశారు