ఒడిస్సీ: కూర్పుల మధ్య తేడాలు

Image
పంక్తి 6:
==దేవాలయాల్లో==
ఒరిస్సా రాజధానియైన భువనేశ్వర్ లోని క్రీ.పూ 2వ శతాబ్దానికి చెందిన జైన గుహలున్నాయి. ఇవి ఆ కాలంలో ఖారవేలుని ఆస్థానంగా ఉపయోగపడేవని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ గుహల్లో కనుగొన బడ్డ ఆధారాన వల్ల ప్రాచీన మైన నాట్యకళారీతుల్లో ఒడిస్సీ దే ప్రథమ స్థానమని కొంతమంది పండితులు భావిస్తున్నారు. ఇంకా కోణార్క్ సూర్యదేవాలయం, భువనేశ్వర్ లోని బ్రహ్మేశ్వరాలయంలో కూడా ఈ నాట్యానికి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. <ref>http://www.nadanam.com/odissi/o_history.htm</ref>
==పదజాలం==
సాంప్రదాయ ఒడిస్సీ నృత్యంలో నైపుణ్యాలు ఈ క్రింద పేర్కొనబడ్డాయి.
===మంగళచరణం===
===బట్టు నృత్యం===
===పల్లవి===
===అభినయం===
===నృత్య రూపకం===
===మోక్షం===
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ఒడిస్సీ" నుండి వెలికితీశారు