ఒడిస్సీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
===పల్లవి===
ఇది పూర్తి నాట్యం తో కూడుకుని ఉంటుంది. ఇందులో రాగంలోని అర్థాన్ని కనుల కదలికలు, శరీర భంగిమలు, పాదాల కదలికల ద్వారా పలికిస్తారు. ముందుగా మంద్రంగా ప్రారంభమై చివరికి వచ్చేసరికి నాట్యం ఊపందుకుంటుంది. సంగీతం, నాట్యం ఆది నుండి సరళంగా ప్రారంభమై రాను రానూ సంక్లిష్టంగా మారతాయి.
 
===అభినయం===
===నృత్య రూపకం===
"https://te.wikipedia.org/wiki/ఒడిస్సీ" నుండి వెలికితీశారు