ఆత్మబంధువు (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

+ బొమ్మ, కొద్ది వివరాలు
పంక్తి 43:
| [[ఘంటసాల]]
|-
| మారదూమారదు మారదు మనుషులతత్వం మారదు
| మారదూ మారదూ మనుషుల తత్త్వం మారదూ
మాటలతోటి మారిందనుకుని ఎవ్వరు భ్రమపడకూడదు [[మారదు]]
 
సూర్య చంద్రులూ మారలేదులే చుక్కలు మొలవకా మానలేదులే
మనిషికి ఉన్నా స్వార్ధపరత్వం మారటమంటే సుళువుకాదులే [[మారదు]]
 
పైసా ఉంటే అందరుమాకు బంధువులంటారు
పైసాపోతే కన్నబిడ్డలే చీపో అంటారు చెవులకు చేటలు కడతారు [[మారదు]]
 
కాసుపడనిదే తాళి కట్టరు పెళ్ళిపీటపై వారు కాలు పెట్టరు
కట్నములేనిదే ఘనతే లేదనీ చదువుకున్నవారే కలలుకందురూ [[మారదు]]
 
ఆకలికన్నం పెట్టేవాడే ఆపదలో కాపాడేవాడే
బంధువూ అతడే బంధువూ ఆత్మబంధువూ
|
| [[కె.వి.మహదేవన్]]
Line 51 ⟶ 64:
 
* దక్కెనులే నాకు నీ సొగసు - పి.బి. శ్రీనివాస్ ,కె. జమునా రాణి
* తీయని ఊహల ఊయలలూగె ప్రాయం - సుశీల, కె. జమునా రాణి బృందం
 
==మూలాలు==