వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు: కూర్పుల మధ్య తేడాలు

పేజీని 'లవ్ లొ ఫిగర్ --------' తో మారుస్తున్నాం
పంక్తి 1:
లవ్ లొ ఫిగర్ --------
'''తెలుగు సినిమా ప్రాజెక్టు'''

[[బొమ్మ:తెలుగు సినిమా ప్రకటన.gif|center]]

[[తెలుగు సినిమా]] కు సంబంధించిన వ్యాసాలకు అన్నింటికీ కూడలిగానూ, [[వికీపీడియా:WikiProject/తెలుగు సినిమాలు|తెలుగు సినిమా ప్రాజెక్టు]]కు సంబంధించిన పనులకు మార్గదర్శకపేజీగాను ఈ పేజీని వాడుతున్నాము. చొరవగా ముందుకు వచ్చి ఈ పేజీలోను, దానికి సంబంధించిన వ్యాసాలలోను సమాచారాన్ని కూర్చండి. మీ సృజనాత్మకతతో దీనిని ఒక ఆసక్తికరమైన, నిష్పాక్షికమైన సమాచార కేంద్రంగా రూపు దిద్దండి.

===నేడే విడుదల, బుకింగులు తెరువబడినవి===
ఈ ప్రాజెక్టు లక్ష్యాలు:
* [[తెలుగు సినిమా]]లకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం.
* [[టాలీవుడ్|తెలుగు పరిశ్రమ]]లో ఉన్న ప్రముఖులందరి వివరాలు తెవికీలో చేర్చడం.
* ఈ పేజీని తెలుగు సినిమాలకు సంబంధించిన అన్ని వ్యాసాలకు పుట్టినిల్లుగా వాడుకోవాలి.
* సినిమాల సమాచారం కూడా బోరుకొట్టేలా ఉంటే ఎలా? అలాగని పుకార్లు, బూతులు రాస్తే ఊరుకోరు గదా? కనుక వికీప్రమాణాలకు భంగం రాకుండా, చదివేవారిని ఆకట్టుకొనేలా, వ్రాయడం ఒక సవాలు.
* లైట్స్, కెమెరా, యాక్షన్.

=== టిక్కెట్లు ఇచ్చు స్థలము-ఒకటే క్యూ (సభ్యుల జాబితా)===
మీరు కూడా ఈ ప్రాజెక్టులో సభ్యులు కండి. <nowiki>{{సభ్యుడు|raviteja|పేరు}}</nowiki> చేరిస్తే మీరు కూడా టిక్కెట్టు కొన్నట్లే. అలా అని ఈ ప్రాజెక్టులోని వ్యాసాలకు మార్పులు చేయటానికి టిక్కెట్టు కొననవుసరం లేదు (మీ పేరుని ఇక్కడ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు).
*{{సభ్యుడు|Kajasudhakarababu|కాసుబాబు}}
*{{సభ్యుడు|వైఙాసత్య}}
*{{సభ్యుడు|Mpradeep|మాకినేని ప్రదీపు}}
*{{సభ్యుడు|Gsnaveen|నవీన్}}
*{{సభ్యుడు|Srinivasa|శ్రీనివాస}}
*{{సభ్యుడు|Cinelokam|సినీలోకం}}
*{{సభ్యుడు|Rajasekhar1961|రాజశేఖర్}}
*{{సభ్యుడు|raviteja|రవితేజ}}
*{{సభ్యుడు |chittella|కామేష్}}
*{{సభ్యుడు|Kiranmayee|కిరణ్మయీ}}
*{{సభ్యుడు|Veera.sj|వీర శశిధర్ జంగం}}

===మీ అభిమాన బ్యాడ్జీని ధరించండి===
సభ్యపేజీలో పెట్టెలు/బ్యాడ్జీలు పెట్టుకొనుటకు ఉత్సాహము కనబరచు సభ్యులకు ఈ మూస తయారు చేయబడినవి. అంతే కాదు ఈ మూసను తగిలించుకోవటం వలన మీ సభ్య పేజీ
[[:వర్గం:తెలుగు సినిమా ప్రాజెక్టు సభ్యులు |తెలుగు సినిమా ప్రాజెక్టు సభ్యులు]]
అనే వర్గంలో చేరుతుంది.

బ్యాడ్జీ కోసం కోసం {{tl|తెలుగుసినిమా ప్రాజెక్టులో సభ్యులు}} అనే మూసను వాడండి.

{{తెలుగుసినిమా ప్రాజెక్టులో సభ్యులు}}

=== పోస్టర్లు అంటించండి ===
తెలుగు సినిమాకు సంబందించిన అన్ని వ్యాసాల ''చర్చా పేజీలలో''

'''<nowiki>{{</nowiki>[[:మూస:వికిప్రాజెక్టు భారతదేశం|వికిప్రాజెక్టు భారతదేశం]]<nowiki>|తెలుగు=అవును|సినిమా=అవును}}</nowiki>'''

అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాదు ఈ వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు.
{{వికిప్రాజెక్టు భారతదేశం|తెలుగు=అవును|సినిమా=అవును}}

==తెలుగు సినిమా ప్రాజెక్టు- ఉన్న సమాచారం, విస్తరించాలి==

* [[:మూస:తెలుగు సినిమాల జాబితా|అక్షరాది క్రమంలో సినిమాల జాబితా]]- ఇందులో సినిమా పేరు మాత్రమే వ్రాసి, సినిమా వివరాలను ప్రత్యేక వ్యాసంలో వ్రాయాలి.
* [[:మూస:తెలుగు సినిమాలు విడుదల సంవత్సరాలను అనుసరించి|సంవత్సరాల ప్రకారం సమాచారం]] - ఇందులో ఆయా సంవత్సరంలో విశేషాలు గురించి వ్రాయ వచ్చును.
* [[:వర్గం:తెలుగు సినిమాలు|సంవత్సరాల ప్రకారం వర్గాలు]] - ఇది ఆటోమాటిక్‌గా తయారయ్యే వర్గం. కాని సినిమా మూసను సరిగ్గా వాడాలి సుమండీ.
* [[మొత్తము తెలుగు సినిమాల చిట్టా|ఒక్కోసినిమా వివరాలు]] లేదా [[మొత్తము తెలుగు సినిమాల జాబితా]]
* సినిమా ప్రముఖులగురించి వ్యాసాలు - ఇప్పటికే కొన్ని వ్యాసాలున్నాయి.
* [[టాలీవుడ్|సినిమా రంగం]]
* [[/పేజీలు లేని సినిమాలు]] - ఈ జాబితాలోని సినిమాలకు సంబంధిచిన మౌళిక సమాచారం కూడా లభించలేదు. అందువళ్ల తెవికీలో వీటికి పేజీలు లేవు

==తెలుగు సినిమా ప్రాజెక్టు- క్రొత్త వ్యాసాలు, మొదలు పెట్టాలి==
'''(అన్ని వ్యాసాలూ మొలకలక్రిందే లెక్క)'''

* [[సినిమా]] గురించి సాధారణ వ్యాసం
* [[భారతీయ సినిమా]] గురించి సాధారణ వ్యాసం
* [[తెలుగు సినిమా]] - (సాధారణ వ్యాసం)
* [[తెలుగు సినిమా చరిత్ర]]
* [[తెలుగు సినిమా ఆర్ధిక వివరాలు]]
* [[తెలుగు సినిమా ప్రత్యేకతలు]]
* [[తెలుగు సినిమా వ్యక్తులు]]
* [[తెలుగు సినిమా సంస్కృతి]]
* [[తెలుగు సినిమా రాజకీయాలు]]
* [[తెలుగు సినిమా అభిమానసంఘాలు]]
* [[తెలుగు సినిమా పేలిన డైలాగులు]]
* [[తెలుగు సినిమా బిరుదులు]]
* [[తెలుగు సినిమా నాడు, నేడు]]
* [[తెలుగు సినిమా వజ్రోత్సవాలు]]
* [[తెలుగు సినిమా ఎలా తీస్తారు?]]
* [[తెలుగు సినిమాలు|తెలుగు సినిమాలు ఎన్నెన్ని?]]
* [[తెలుగు సినిమా రికార్డులు]]
* [[తెలుగు సినిమా వార్తలు]]

==ఇంకా సూచనలు==
తెలుగు సినిమా పాటలు సంగీతపరంగా ఉన్నత స్థాయిలో ఉంటాయి. వీటికి ఒక సమున్నత స్థానం ఇవ్వవలసింది.

==వివిధ సినిమా విభాగాల్లో ప్రముఖులు ==
(''ఈ లిస్టు మరీ ఓవర్‌గా ఉన్నట్లుంది. కాస్త కుదించుదాము'')
*[[తెలుగు సినిమా నిర్మాణ సంస్థలు|నిర్మాణ సంస్థలు]]
*[[తెలుగు సినిమా నిర్మాతలు|నిర్మాతలు]]
*[[తెలుగు సినిమా పంపిణీదారులు|పంపిణీదారులు]]
*[[తెలుగు సినిమా స్టూడియోలు|స్టూడియోలు]]
*[[తెలుగు సినిమా దర్శకులు|దర్శకులు]]
*[[తెలుగు సినిమా రచయితలు|రచయితలు]]
*[[తెలుగు సినిమా నటులు|నటులు]]
*[[తెలుగు సినిమా నటీమణులు|నటీమణులు]]
*[[తెలుగు సినిమా సంగీత దర్శకులు|సంగీత దర్శకులు]]
*[[తెలుగు సినిమా గాయకులు,, గాయనిలు|గాయకులు, గాయనిలు]]
*[[తెలుగు సినిమా ఛాయాగ్రాహకులు|ఛాయాగ్రాహకులు]]
*[[తెలుగు సినిమా ఎడిటర్లు|ఎడిటర్లు]]
*[[తెలుగు సినిమా కళాదర్శకులు|కళాదర్శకులు]]
*[[తెలుగు సినిమా నృత్య దర్శకులు|నృత్య దర్శకులు]]
*[[తెలుగు సినిమా స్టంటు కళాకారులు|స్టంటు కళాకారులు]]
*[[తెలుగు సినిమా మేకప్పు కళాకారులు|మేకప్పు కళాకారులు]]
*[[తెలుగు సినిమా విమర్శకులు]]
*[[తెలుగు సినిమా గాత్రధారులు]]
*[[తెలుగు సినిమా పత్రికలు]]
*[[తెలుగు సినిమా అవార్డులు]]
==చెయ్యవలసిన పనులు==
* తెలుగు సినిమాల డేటాబేసులను సంగ్రహించడము
* డేటాబేసులలోని సమాచారాన్ని వికీకి అనుగుణముగా తీర్చిదిద్దడము

==ప్రాజెక్టుకు సంబంధించిన మూసలు, వర్గాలు వగైరా==

===వర్గాలు===
చాలా వర్గాలు ఇప్పటికే ఎడాపెడా నిర్వచింబడ్డాయి. వీటిని క్రమబద్ధీకరించాలి (అనవుసరమైనవి తొలగించడం, కలిపివేయడం, క్రొత్తవి చేర్చడం చేయాలి)

[[వర్గం:వికీప్రాజెక్టులు|తెలుగు సినిమాలు]]

===మూసలు===

* [[మూస:సినిమా]]
'''<nowiki>{{సినిమా}}</nowiki>''' ఈ మూసను క్రొత్త సినిమా సమాచారం చేర్చడానికి ఇలా వాడండి.

{{సినిమా
| name =
| image =
| image_size =
| caption =
| year =
| director =
| producer =
| writer =
| story =
| screenplay =
| starring =
| music =
| playback_singer =
| choreography =
| dialogues =
| lyrics =
| cinematography =
| art =
| editing =
| production_company =
| distributor =
| released =
| runtime =
| country =
| awards =
| language = తెలుగు
| budget =
| gross =
| preceded_by =
| followed_by =
| amg_id =
| imdb_id =

* [[మూస:వికిప్రాజెక్టు భారతదేశం]]
'''<nowiki>{{</nowiki>[[:మూస:వికిప్రాజెక్టు భారతదేశం|వికిప్రాజెక్టు భారతదేశం]]<nowiki>|తెలుగు=అవును|సినిమా=అవును}}</nowiki>''' ఈ మూసను సినిమాకు సంబంధించిన వ్యాసాల '''చర్చాపేజీలో మాత్రమే''' ఉంచాలి.

* [[మూస:భారతీయ సినిమా]]
'''<nowiki>{{భారతీయ సినిమా}}</nowiki>''' ఈ మూసను భారతీయ సినిమాకు సంబంధించిన సాధారణ వ్యాసాలలో ఉంచాలి. కాని అన్ని తెలుగు సినిమా వ్యాసాలకు అంత సమంజసం కాదు. (ఉదా: [[నందమూరి తారక రామారావు]] వ్యాసంలో వాడవచ్చునుఉ. కాని [[బాలకృష్ణ]] వ్యాసంలో వాడ దగదు)

* [[మూస:తెలుగు సినిమా సందడి]]
'''<nowiki>{{తెలుగు సినిమా సందడి}}</nowiki>''' ''(ఇంకా తయారౌతున్నది)''ఈ మూసను దాదాపు అన్ని ముఖ్యమైన తెలుగు సినిమా వ్యాసాలలోను వాడవచ్చును.

==అనువదించవలసిన వ్యాసాలు==
ఈ వర్గములో చూడండి [[:వర్గం:అనువదించవలసిన తెలుగు సినిమాలు]]

== మూలాలు ==
సినిమాలే గదా అని తోచిందల్లా రాయవద్దండి. తగిన ఆధారాలు జతచేయాలి. లేకపోతే స్క్రిప్టు వీకయిపోతుంది. కనుక మీ వ్యాసాలలో ఆధారాలను [[వికీపీడియా:మూలాలు|మూలాలను]] తగువిధంగా చేర్చండి.

==అనుమతులు==
వివిధ వనరులనుండి సమాచారాన్ని ఉపయోగించుకోవడానికి మనవాళ్ళు చనువుగా, మర్యాదగా ఆయా వెబ్‌సైటులవారిని అనుమతులు కోరారు. వారు సహృదయతతో అంగీకరించారు. అలాంటి సమాచారం ఇక్కడ చూడండి.
*[[/అనుమతులు]]

==పొట్టి లింకులు==
మనలో ఎవరైనా ఈ సినిమా ప్రాజెక్టును వేరే జనాలకు పరిచయం చెయ్యాలనుకొన్నప్పుడు, ఈ పొడువాటి లింకులు ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాటి బదులుగా క్రింది పొట్టి లింకులు ఉపయోగించవచ్చును
* http : / /t i n y u r l.c o m/2w3paw (ప్రాజెక్టు పేజీ లింకు)
* http : / /t i n y u r l.c o m/2l3428 (తెలుగు సినిమాల పూర్తి జాబితా)

[[వర్గం:వికీప్రాజెక్టులు]]