ఐటిఐ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో [[ఐటిఐ]] మరియు వివిధ రకాల కోర్సుల ద్వారా నిపుణులైన వృత్తి కార్మికులను తయారు చేస్తున్నది. వీటి వివరాలు కేంద్ర వృత్తి ట్రైనింగ్ సమాచార వ్యవస్థ ,<ref>[http://dget.nic.in/lisdapp/nvtis/nvtis.htm కేంద్ర వృత్తి ట్రైనింగ్ సమాచార వ్యవస్థ వెబ్ సైట్]</ref> ద్వారా తెలుసుకోవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో 651 ఐటిఐలుండగా, వాటిలో ప్రభుత్వరంగంలో, 66 సాధారణ, 21 స్త్రీలకొరకు, 3 ఇతరములు మరియు, ప్రైవేటు రంగంలో 551 సాధారణ 4 స్త్రీలకొరకు, 6 ఇతరములుగా వున్నాయి.
 
ఉపాధి మరియుశిక్షణ శాఖ (ఆంధ్రప్రదేశ్ ) కార్యాలయము హైద్రాబాద్ లోని బిఆర్కె భవన్, మూడవ అంతస్తు, డి-బ్లాక్, టాంక్ బండ్ 500063 లో కలదు.
== ప్రవేశ నిబంధనలు ==
# వయస్సు: ప్రవేశ మప్పుడు14-40సంవత్సరాలు . సడలింపులున్నాయి.
"https://te.wikipedia.org/wiki/ఐటిఐ" నుండి వెలికితీశారు