"చక్రవర్తి రాజగోపాలాచారి" కూర్పుల మధ్య తేడాలు

==భారత స్వాతంత్ర్యోదమం==
రాజకీయాల్లో రాజాజీ ప్రస్థానం సాలెం పట్టణానికి ప్రతినిథిగా ఎన్నికవడంతో ప్రారంభమైంది. 1900 మొదటి దశాబ్దంలో ప్రముఖ జాతీయవాది బాలగంగాధర్ తిలక్ పట్ల ఆకర్షితుడయ్యాడు. 1917 లో సాలెం పట్టణ మునిసిపాలిటీ కి చైర్మన్ గా ఎన్నికయ్యాడు<ref name="pillarsp88">{{cite book|title=Pillars of Modern India, 1757-1947|first=Syed Jafar|last=Mahmud|page=88|year=1994|publisher=APH Publishing|isbn=8170245869, ISBN 9788170245865}}</ref>. సాలెం ప్రభుత్వంలో మొట్టమొదటి దళిత ప్రతినిథి కూడా ఆయన చొరవతోనే ఎన్నికయ్యాడు. తరువాత ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం ప్రారంభించాడు. 1908 లో వరదరాజులు నాయుడు అనే స్వాతంత్ర్య పోరాట యోధుడికి తరపున ప్రభుత్వ ధిక్కారం కేసుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదించాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/501476" నుండి వెలికితీశారు