పరిశ్రమ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[పరిశ్రమ]] అనగా దేశంలో లభ్యమౌతున్న ముడి సరుకులను ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించి ఉత్పాదక, వినియోగ వస్తువులుగా తయారుచేసే ప్రదేశం. ఈ ప్రక్రియనే పారిశ్రామికీకరణ అంటారు. పారిశ్రామికీకరణ వల్ల ప్రజల [[తలసరి ఆదాయం]], వినియోగ వ్యయం, మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి.
==వర్గీకరణ==
==విభజీకరణ==
పరిశ్రమలను ఉత్పత్తి, యాజమాన్యం, పెట్టుబడి ఆధారంగా పలు రకాలుగా విభజించవచ్చు. పెట్టుబడి ఆధారంగా పరిశ్రమలను భారీ, మధ్య, చిన్న తరహా, కుటీర, లఘు పరిశ్రమలుగా విభజించారు.
===ఉత్పత్తి===
;మౌలిక పరిశ్రమలు:
వ్యవసాయానికి, పరిశ్రమలకు, నిర్మాణానికి అవసరమైన ఉత్పాదకాలను తయారుచేసే పరిశ్రమలు. ఉదాహరణకు ఇనుము-ఉక్కు, సిమెంటు పరిశ్రమ, విద్యుచ్ఛక్తి మొదలైనవి.
Line 10 ⟶ 11:
;వినియోగ పరిశ్రమలు:
అంతిమ ఉపయోగంలో వినియోగించే వస్తువులను తయారు చేసే పరిశ్రమలు. ఉదాహరణ: టీవీలు, రేడియోలు, ఔషధాలు మొదలైనవి.
===యాజమాన్యము===
 
;ప్రభుత్వ రంగ పరిశ్రమలు:
యాజమాన్యాన్ని బట్టి పరిశ్రమలను అనేక రకాలుగా విభజించారు. అవి
*ప్రభుత్వ రంగ పరిశ్రమలు : పరిశ్రమల యాజమాన్యం, నిర్వహణ, నియంత్రణ, ప్రభుత్వ ఆధీనంలో ఉంటే వాటిని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటారు. ఉదాహరణకు రైల్వేలు, తంతి తపాలా మొదలైనవి.
;ప్రైవేటు రంగ పరిశ్రమలు :
; సహకార రంగ పరిశ్రమలు:
===పెట్టుబడి===
భారీ, మధ్య, చిన్న తరహా, లఘు, కుటీర పరిశ్రమలు
[[వర్గం: ఆర్థిక శాస్త్రము]]
[[వర్గం: ఉపాధి]]
"https://te.wikipedia.org/wiki/పరిశ్రమ" నుండి వెలికితీశారు