కూడిక: కూర్పుల మధ్య తేడాలు

కామన్స్ నుంచి బొమ్మ చేర్పు
విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
[[File:Addition01.svg|thumb|right|150px|3+2=5 సాధారణంగా పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉండే బొమ్మ]]
[[కూడిక]] అనేది ఒక ప్రాథమిక గణిత ప్రక్రియ. దీన్ని + గుర్తు తో సూచిస్తారు. ఉదాహరణకు కుడి పక్కన చూపిన బొమ్మలో 3+2 ఆపిల్ పండ్లు ఉన్నాయి. అంటే మూడు రెండు కలిపి మొత్తం ఐదు ఆపిల్ పండ్లున్నాయని సూచిస్తుంది. ప్రాథమిక విద్యలో పిల్లలు కూడికలను దశాంశమానంలో[[దశాంశమానం]]లో నేర్చుకుంటారు. అంకెలతో[[అంకె]]లతో ప్రారంభించి క్రమంగా పెద్ద పెద్ద సంఖ్యలను[[సంఖ్య]]లను కూడడం నేర్చుకుంటారు.
{{ప్రాథమిక గణిత ప్రక్రియలు}}
[[వర్గం:గణిత శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/కూడిక" నుండి వెలికితీశారు